పోస్ట్‌లు

2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మెనోపాస్/ఆండ్రోపాస్

ఒక వయసు వచ్చే సరికి స్త్రీ మరియు పురుషులలో హార్మోన్ సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే స్త్రీ లు ఒక 40 లేదా 45 సంవత్సరాలు వచ్చేసరికి వారికి మెనోపాస్(MENOPAUSE) లక్షణాలు కనిపిస్తుంటాయి. స్త్రీ లకు నెలసరి ఆగిపోయే సమయానికి ముందు వచ్చే సమయాన్ని మోనోపాస్ అంటారు. ఇది కొన్ని హార్మోన్స్ అసంతుల్యత వల్ల వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజన్ తగ్గిపోవడం వలన మోనోపాస్ సమయంలో కొన్ని ఆసవకార్యాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మగవారిలో కూడా ఈ సమస్య ఎదురవుతుంది. మగవారిలో వచ్చే సమస్య ను ఆండ్రోపాస్(ANDROPAUSE) అంటారు. ఆండ్రోపాస్ సమస్య వినని వారు చాలా మందే ఉంటారు. అయితే పురుషులలో ఆండ్రోజెన్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడాన్ని ఆండ్రోపాస్ అంటారు. మహిళల లో మోనోపాస్ దశ వచ్చిందా అని తెలుసుకోవాలి అంటే వారిలో మోనోపాస్ దశ లో పిరియడ్స్ ఆగిపోతాయి. అలాగే మగవారిలో ఆండ్రోపాస్ దశ వచ్చింది అని తెలియాలి అంటే 13 రకాల లక్షణాలలో ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ఈ లక్షణాలలో మొదటిది శృం గారం పై ఆసక్తి తగ్గుతుంది. రెండవది పురుషులలో 40 లేదా 45 సంవత్సరాలు వచ్చే సరికి అం గం గట్టిపడటం ఆగిపోతుంది. మూడవ సమస్య వచ్చే సరికి మగవారి వీ*ర్యం...

పీచు పదార్ధం(ఫైబర్)

చిత్రం
        మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువుండాలి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే నీళ్లు కూడా అధికంగా తాగుతాం. దీని వల్ల శరీరంలోని విషపదార్థాలు శరీరం నుంచి బయటికి వెళ్లిపోతాయి. భోజనానికి, భోజనానికి మధ్యలో అధిక పీచు పదార్థాలను (క్యారెట్, బీట్ రూట్, దోసకాయ, ఇతర పళ్లు) తీసుకుంటే కడుపు నిండుతుంది. వెంటనే ఆకలి వేయదు. దీని వల్ల జంక్ ఫుడ్ ను నివారించినట్లవుతుంది. ప్రతిరోజూ మనం10గ్రాముల పీచు ఆహార పదార్థాల ద్వారా తీసుకోవాలి. ఫైబర్లు ఐదు రకాల ఆహారపదార్థాలలో లభిస్తుంది. అవి:       * కాయగూరలు.       * గింజ ధాన్యాలు.       * నట్స్ మరియు సీడ్స్.       * బీన్స్ మరియు లెగూమ్స్.       * తాజా,ఎండిన పండ్లు. పదార్థాలలో ఉన్న ఫైబర్ రెండు రకాలు:      1.  కరిగే ఫైబర్(పీచు)     2. కరగని ఫైబర్(పీచు) 1.కరిగే పీచు :            ఇది బ్లడ్ కొలెస్టెరాల్ ను తగ్గిస్తుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశము తక్కువ వుతుంది.  ఇవి గ్లూకోజ్ రక్తంలో క...

SOUR SPINACH / గోంగూర

ఆకు కూర‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలుసు. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకుకూర‌ల్లో గోంగూర కూడా ఒక‌టి. ఈ ఆకు కూర గురించి తెలియ‌ని వారుండ‌రు.        గోంగూర‌తో మ‌నం ప‌చ్చ‌డిని, ప‌ప్పును, గోంగూర పులిహోర‌ను, గోంగూర మ‌ట‌న్, గోంగూర చికెన్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. గోంగూర ప‌చ్చ‌డిలో ప‌చ్చి ఉల్లిపాయ‌ను వేసుకుని తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. గోంగూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల మనం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొందొచ్చు. *_🍃గోంగూర ఆకుల‌ (Sorrel Leaves)తోనే కాకుండా గోంగూర కాయ‌ల మీద ఉండే పొట్టుతో కూడా ప‌చ్చ‌డిని త‌యారు చేస్తారు. గోంగూర ఆకుల‌తోపాటు కాయ‌లు, పువ్వులు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. గోంగూరను పంట‌గా వేసి వాటి నుంచి నారను తీసి సంచుల‌ను త‌యారు చేస్తుంటారు. మ‌న‌కు తెల్ల గోంగూర‌, ఎర్ర గోంగూర వంటి రెండు ర‌కాల గోంగూర‌లు ల‌భిస్తాయి. తెల్ల గోంగూర కంటే ఎర్ర గోంగూర రుచిగా ఉంటుంది. గోంగూర‌తో నిల్వ ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేస్తూ ఉంటారు. గోంగూర ఆకుల‌కు ఆముదాన్ని రాసి వేడి చేసి గ‌డ్డ‌ల‌పై క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల అవి త్వ‌ర‌గా త‌గ్గిపోతాయి._🍃* *_🍃గోం...

మధుమేహం - జాగ్రత్తలు

1) బరువును అదుపులో ఉంచుకోండి ఊబకాయలు అయన మధుమేహ వ్యాధిగ్రస్లు బరవును ఎప్పటి కప్పుడు చూసుకోవాలి. టైపు -2 మధుమేహులలో అధిక బరువు ఉండటం అత్యంత ప్రమాదకరం. బరువు 20 శాతం పెరుగుతున్న కొద్ది మధుమేహ సమస్య రెట్టింపు అవుతున్నట్లుగా భావించాలి. వారు 5 శాతం బరువు తగ్గిన కూడా మధుమేహం అదుపులో ఉన్నట్లే . కఠినమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం , బరువును తగ్గించుకోవటంలో ఆ తగ్గిన బరువును కోనసాగించడంలో తోడ్పడతాయి. 2) చురుకైన జీవన శైలి మధుమేహులు మందగొడిగ ఉంటే అది ఇంక పెరుగుతూ ఉంటుంది . చురుకుగా పని చేయడం వల్ల శరీరం కూడా హార్మోన్ నుతగువిధంగా వినియోగించి, చురుకుదనాన్ని పెంచుకోగలుగుతుంది . రోజు అరగంట వ్యాయామం చేస్తే మధుమేహం వలన సంభవించే ప్రమాదాలను నియంత్రించుకోవచ్చు . వ్యాయామం ద్యారా ఇన్సులిన్ యొక్క పని విధానం మెరుగై కణజాలంలోకి చక్కెర గ్రహించబడుతుంది. 45 సం" ఫై బడిన ప్రతిఒక్కరూ, మధుమేహం వచ్చే అవకాశాలు కలిగిన యువత క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మధుమేహం వచ్చే అవకాశాలు తక్కువ అని పరిశోధనలో తెలుపుతున్నాయి. 3) ఎర్ర మాంసం, అవయవమాంసం, హలిమ్ వంటి మాంసపు వంటకాలు నియంత్రించాలి వీటిలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ...