ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం


    pc: YouTube
Corona prevention and for curing , 
Fever, Cough, Cold, and for Throat pain Easy and home remedy ; కరోనా రాకుండా అలాగే వచ్చిన తగ్గిపోవడానికి బాగా సహాయపడును.అలాగే
జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం:

మంచినీరు    250 మిల్లీ
తమలపాకు  1 ఆకు
పసుపు కొద్దిగా
జిలుకర 1 చెంచా             
2 లవంగాలు
 2 యాలకలు
వెల్లుల్లి   2  పాయలు.
దాల్చిని చెక్క   ఒక ముక్క 
మిరియాలు  —5 గింజలు
అల్లం లేదా శొంటి   1చెంచా 
తులసిఆకులు  10 
కరివేపాకు ఆకు 10

 పై చెప్పిన  వస్తువులను నీటిలో వేసి  250 మిల్లీనుంచి 100మిల్లీ మిగిలే వరకూ మరిగించి ఈ కషాయాన్ని వడపొసి, వేడి వేడిగా ఉన్నప్పుడు టీ త్రాగినట్టు త్రాగాలి, లేదా గోరువెచ్చగా చేసి మెల్లగా గుటకలు వేస్తూ ఈ కషాయం త్రాగాలి. ఇలా చేస్తే పై చెప్పిన దగ్గు , జలుబు, జ్వరం, గొంతునొప్పి అన్నీ కూడా పొవును. కరోనా లాంటి వైరస్ ని రాకుండా కాపాడుతుంది. అలాగే వచ్చినా నియంత్రిస్తుంది.
పై చెప్పిన వాటిలో ఎదైన ఒకటి రెండు దొరక్కపొయినా మిగిలిన వస్తువులు వేసుకొని యధావిధంగా చేసుకొని  తీసుకొవాలి. 

ఈ విధంగా పెద్దలు ఉదయం,  సాయంత్రం రెండుసార్లు  తీసుకోవాలి.ఒకవేల సమస్య తీవ్రంగా ఉంటే మూడు సార్లు తీసుకోవాలి. ఈ కసాయం ఆహారానికి ముందు లేదా తిన్న ఒక గంట తర్వాత తీసుకోవచ్చు. 

చిన్నపిల్లలకు :  పై విధంగా చేసిన కషాయంలో 
0- 1 సంవత్సరం పిల్లలకి " 10 మిల్లీనుంచి 15 మిల్లీ వరకు ప్రతిపూట ఇవ్వవచ్చును అనగా తెల్లవారి, మధ్యాహ్నం రాత్రి. 
3సం; నుంచి 6 సంవత్సరాల వరకు 30 మిల్లీ చొప్పున చిన్న పిల్లలకి ఇవ్వవచ్చును. 
7 నుంచి 15 సంవత్సరాల వరకూ పూటకు 50 మిల్లీ
15 నుంచి 18 వరకూ    75 మిల్లీ త్రాగించవచ్చు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid