పోస్ట్‌లు

ఎక్మో చికిత్స అంటే ?

బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా  చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు)     *ఎక్మో*  ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).                    *ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో* *ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో  ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి... ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున...

ప్రశాంతమైన వృధ్ధాప్య జీవనం గడిపేందుకు ..

1. మీ సొంతఊరిలో, సొంత గడ్డ మీద నివసించండి... స్వతంత్రంగా జీవించడంలో కల ఆనందాన్ని పొందండి.. ✊లేదా మీకు సౌకర్యం అనిపించిన చిన్న ఇంట్లో హాయిగా గడపండి ! 2. మీ బ్యాంకు బేలెన్స్ మరియు  స్థిరాస్థులు మీ పేరు మీదనే ఉంచుకోండి.. అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి. ✍ 3. పెద్దవయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి.. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు... ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా, చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు.  🤔 4. మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి...🤓 5. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి, ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ పెట్టుకోకండి..😞 6. మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగచేసుకోకండి.. వారిని వారి పధ్ధతులలో జీవించనివ్వండి.. మీరు మీ తరహాలో జీవించండి.🤗  7. మీ వృధ్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలి అనో , లేదా, నా వయసు కారణం గా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలి అనో ఆశించకండి... 👐👐  8. అందరి సలహాలూ వినండి.. కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం, మీకు ఏది వ...

డెంగీ_నివారణకు_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు

*            దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించిన 4-6 రోజుల్లో లక్షణాలు ఆరంభమవుతాయి.     * హఠాత్తుగా తీవ్రజ్వరం  * తీవ్రమైన తలనొప్పి  * కళ్ల వెనుక నుంచి నొప్పి     *ఒళ్లు-కీళ్ల నొప్పులు* వాంతి వికారం  * ఆకలి లేకపోవటం     ... ఇవి ఆరంభ లక్షణాలు.. ఈ జ్వరం రెండుమూడు రోజుల్లో తగ్గుతుంది, కానీ ఆ తగ్గుతున్న దశలోనే మరింత జాగ్రత్తగా ఉండాలి.    ఈ దోమ చాలా స్పెషల్‌!     ఈ దోమలు పగలే కుడతాయి. కుట్టినప్పుడు నొప్పి తెలీదు. మంచి నీటిలోనే ఎక్కువగా పెరుగుతాయి. ఇవి 100 మీటర్లు దాటి ప్రయాణం చెయ్యలేవు. సాధారణంగా శరీరంలో కాళ్లు, పాదాల వంటి కింది భాగాల్లోనే ఎక్కువగా కుడతాయి... ఇలా డెంగీని మోసుకొచ్చే ‘ఈడిస్‌ ఈజిప్టై’ రకం దోమ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చూడటానికి కూడా ఇది కాస్త పెద్దగా, నల్లటి చారలతో విభిన్నంగా కనబడుతుంది. అందుకే దీన్ని ‘టైగర్‌ దోమ’ అనీ అంటారు. వీటిని గుర్తుపట్టటం తేలికే. కాబట్టి ఈ దోమలకున్న ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని మనం వీటి బారినపడకుండా చాలా ...

చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా.. వీటిని తినండి..

చిత్రం
     pc: samayam telugu.com శరీరం పనితీరు చక్కగా ఉండాలంటే వివిధ రకాల మాక్రో న్యూట్రియెంట్స్, మైక్రో న్యూట్రియెంట్స్ కావాలి. వాటిలో విటమిన్ బీ 12 కూడా ఒకటి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఇది బాడీ చేసే రోజువారీ పనుల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ శరీరానికి తగినంత బీ 12 లభించకపోతే అది కొన్ని విపరీత పరిణామాలకి దారి తీస్తుంది. అయితే, ఈ విటమిన్ డెఫిషియెన్సీ అంత త్వరగా బయటపడదు. దీన్ని ఎంత త్వరగా గుర్తించగలిగితే అంత మంచిది. లేకపోతే, కాగినిటివ్ డిక్లైన్, నెర్వస్ సిస్టమ్ డ్యామేజ్, ఎనీమియా వంటి సమస్యలు రావచ్చు.      భారతీయుల ఆహారపు అలవాట్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవే అయినా వివిధ కారణాల వల్ల కొన్ని కామన్ డెఫిషియెన్సీలు కనబడతాయి. విటమిన్ ఏ, విటమిన్ డీ, ఐరన్, అయోడిన్ డెఫిషియెన్సీల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు, ఎక్కువమందికి తెలిసినవి కూడా ఇవి. అంతే ముఖ్యమైనది కానీ పెద్దగా ఎవరూ పట్టించుకోనిది, చాలా మందికి తెలియనిది బీ 12 గురించి. సుమారుగా 74% ఇండియన్లకి విటమిన్ బీ 12 డిఫిషియెన్సీ ఉంది. ​ఈ విటమిన్ గురించి.. విటమిన్ బీ 12 ఒక వాటర్ సాల్యుబుల్ విటమిన్. కానీ, ఇ...

KEEP YOUR LEGS STRONG

*KEEP YOUR LEGS STRONG regular exercise like walking - A MUST READ ARTICLE* ▪️When we are old, our feet must always remain strong. ▪️When we gain ageing / grow aged, we should not be afraid of our hair turning grey (or) skin sagging (or) wrinkles. ▪️Among the signs of *longevity*, as summarized by the US Magazine "Prevention", strong leg muscles are listed on the top, as the most important and essential one. ▪️If you do not move your legs for two weeks, your leg strength will decrease by 10 years. ▪️A study from the University of Copenhagen in Denmark found that both old and young, during the two weeks of *inactivity*, the legs muscle strength can weakened by a third which is equivalent to 20-30 years of ageing. ▪️As our leg muscles weaken, it will take a long time to recover, even if we do rehabilitation and exercises, later. ▪️Therefore, *regular exercise like walking, is very important*. ▪️The whole body weight/load remains and rest on the legs. ▪️The foot is a kind of *pi...

ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం

చిత్రం
    pc: YouTube Corona prevention and for curing ,  Fever, Cough, Cold, and for Throat pain Easy and home remedy ; కరోనా రాకుండా అలాగే వచ్చిన తగ్గిపోవడానికి బాగా సహాయపడును.అలాగే జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి సమస్యలకు ఇంటిలో చేసుకొని వాడే అత్యంత సులభమైన కషాయం: మంచినీరు    250 మిల్లీ తమలపాకు  1 ఆకు పసుపు కొద్దిగా జిలుకర 1 చెంచా              2 లవంగాలు  2 యాలకలు వెల్లుల్లి   2  పాయలు. దాల్చిని చెక్క   ఒక ముక్క  మిరియాలు  —5 గింజలు అల్లం లేదా శొంటి   1చెంచా  తులసిఆకులు  10  కరివేపాకు ఆకు 10  పై చెప్పిన  వస్తువులను నీటిలో వేసి  250 మిల్లీనుంచి 100మిల్లీ మిగిలే వరకూ మరిగించి ఈ కషాయాన్ని వడపొసి, వేడి వేడిగా ఉన్నప్పుడు టీ త్రాగినట్టు త్రాగాలి, లేదా గోరువెచ్చగా చేసి మెల్లగా గుటకలు వేస్తూ ఈ కషాయం త్రాగాలి. ఇలా చేస్తే పై చెప్పిన దగ్గు , జలుబు, జ్వరం, గొంతునొప్పి అన్నీ కూడా పొవును. కరోనా లాంటి వైరస్ ని రాకుండా కాపాడుతుంది. అలాగే వచ్చినా నియంత...

కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు

*కోవిడ్-19 పై సందేహాలు- సమాధానాలు* కోవిడ్-19 మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. రెండో విడతలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా యువతపైనే ఉంటోంది. కుటుంబంలో ఒక్కరికి వైరస్ సోకినా మిగతా కుటుంబ సభ్యులందరికీ సులభంగా వ్యాపిస్తోంది. చాలా మందికి వైరస్ అంటే భయం, ఆందోళను పెరిగిపోతున్నాయి. దీనికితోడు సామాజిక మాధ్యమాలలో వస్తున్న కరోనా సమాచారంతో ప్రజలు తమకు తోచిన విధంగా మందులు వాడుతూ ఇబ్బందిపడుతున్నారు. మరికొందరు అప్పటికప్పుడు రిలీఫ్ అనిపించినా కోలుకున్నతర్వాత మళ్లీ వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వైరస్ కు సంబంధించిన పూర్తి సమారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ పై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండండి.   *1. కోవిడ్ వైరస్ వల్ల ఎక్కువగా ఎవరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు?* * దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నవారు  * కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న వాళ్లు. * చాలా ఎక్కువ ఒత్తిడికిగురవుతున్న వారు. *2. కోవిడ్ లో కొమార్బిడ్ కండిషన్స్ అంటేఏంటి?*  * డయాబెటిస్, అధిక బరువు  * ఆస్తమా, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సమస్యలు. * గుండె, కిడ్నీ, లివర్, కిడ్ని ...