మిడత ఆకారంలో ఉంటాం ఈ ఆసనములో 1. మకరాసనములో విశ్రాంతిగా ఉండవలయును. 2. చేతి బొటన వేలు రెండింటిని లోపలుంచి, చేతి పిడికిళ్ళు మూసి పొతి ఊతకడుపు క్రింద ఉంచవలయును. 3. ఊపిరిని క్రమంగా పీల్చి, మోకాళ్ళను వంచకుండా కాళ్ళను నడుమభాగము నుంచి ఒకే మారు పైకెత్తవలయును. 4. కొంచెం సేపు అలానే ఉండి, నెమ్మదిగా కాళ్ళను క్రిందికి దింపవలయును. శలభాసనము వేయుటకు శ్రమ అధికం- అధిక రక్తపోటు గలవారు, గుండె బలహీనముగా ఉండినటువంటి వారు పెస్టిక్ అల్సర్, హెర్నియా వ్యాధి గలవారు ఈ ఆసనములు వేయరాదు. ప్రయోజనములు: వీపు వెనుక క్రింది భాగములు, పెల్విన్ కండరాలు, సయాటిక్ నరాలను ఉత్తేజ పరచగలదీ ఆసనము. కాలేయం, ఉదర సంబంధ అంగాలను సక్రమంగా పనిచేయుటకు సహాయపడటమేగాక ఉదర సంబంధ వ్యాధులను నివారించగలదు.
ప్రాణాంతకర వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటిగా చెప్పవచ్చు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలను బహిర్గత పరుస్తుంది. వీటి గురించి ముందుగానే తెలుసుకోవటం వలన ముందుగానే చికిత్స జరిపించుకోవచ్చు. 1 క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా క్యాన్సర్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి రకాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు బహిర్గత పరుస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కలిగినపుడు ఇక్కడ తెలిపిన లక్షణాలు బహిర్గతం అవుతాయి. 2 మచ్చలలో మార్పు మీ చర్మం పైన ఉండే మచ్చలలో మార్పులు అనగా, వాటి పరిమాణం పెరగటం, రంగులో మార్పు, దురదలు, రక్తస్రావం వంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. కారణం క్యాన్సర్ వ్యాధి కలిగినపుడు మాత్రమె ఇవి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి. మచ్చలలో ఎలాంటి మార్పులు లేదా చర్మం పైన మార్పులు గమినించిన వెంటనే తగిన చర్యలను తీసుకోండి. 3 ట్యూమర్ మీ శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా కనిపించే గడ్డలు కనిపించినట్లయితే అవి క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఈ గడ్డలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి రకాన్ని నిర్ధారిస్తారు. ఇలాంటివి శరీరంలో గుర్తించినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్...
Hyperthyroidism is a medical condition that results from an excess of thyroid hormone in the blood. Thyroid hormones control most metabolic processes in the body. In cases of hyperthyroidism, these processes are often sped up causing symptoms of hyperthyroidism, which will be discussed later in this slide show. Thyrotoxicosis is an extreme version of hyperthyroidism that can cause severe or life-threatening symptoms. What Are Thyroid Hormones? Thyroid hormones control most metabolic processes in the body. They are produced by the thyroid gland located in the anterior (front) part of the neck. These hormones affect many organs and biochemical systems in your body. Thyroid Hormone Regulation – The Chain of Command Complex biochemical processes in the body control the thyroid gland's production of thyroid hormones. Two other glands – the hypothalamus and the pituitary gland – both have a biochemical effect on the thyroid. The hypothalamus (the "master gland") releases a horm...
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి