పోస్ట్‌లు

How old is old?

చిత్రం
How old is old?          World Health Organization (WHO) had declared that 65 years old is still considered young. Before, based on the Friendly Societies Act (1875) in Britain, old was defined by age of 50. The UN has not adopted a standard criterion but lately 60 years old was referred as the border age to the word "old". However the health organization had done a new research recently, according to average health quality and life expectancy, and defined a new criterion that divides human age as follows: . 0-17 years old: underage • 18-65 years old: youth/young people . 66-79 years old: middle-aged . 80-99 years old: elderly/senior • 100+ years old: long-lived elderly

కరోనా - ఆహారం

============== ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?  (పౌష్టికాహార సూచనలు) దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది.  ప్రతిరోజు దాదాపు 10వేల పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో..  స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శాఖాహారం _తినవలసినవి:_ -- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి -- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు  -- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి -- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి -- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది -- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక ...

VITAMIN D dificiency

చిత్రం
         courtesy: healthyshots  Vitamin D is an important micronutrient your body needs to stay healthy. It helps the body absorb calcium and phosphorus, which are essential for strong bones. Vitamin D is necessary for keeping your immune system healthy. Researchers found that abdominal fat was associated with lower vitamin D levels in both men and women.  Vitamin D deficiency- causes  such as weight gain, muscle pain and weakness, bone pain, fatigue, hair loss, moods changes, depression, etc. Get a blood test done to find out whether you have low vitamin D levels. If your vitamin D levels are below normal, discuss your problems with your doctor and follow his/her treatment instructions. See if your treatment is helping you drop a few pounds.  Take note that vitamin D cannot be used as a diet aid, but a deficiency of this micronutrient can cause excess fat, especially around the waist. So, increasing vitamin D levels can help you...

డిప్రెషన్‌

చిత్రం
       మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్           నన్ను ఒంటరిగా వదిలెయ్, నాతో ఆర్గ్యూ చేయకు, ఇలాంటి పదాలు వాడుతుంటే అది డిప్రెషన్ కి సంకేతాలు అని అంటున్నారు మానసిక వైద్యులు.              గతంలో  సంతోషంగా చేసిన పనులు ఇప్పుడు చేయబుద్ధి కాకపోవటం, డిప్రెషన్ లో ఆందోళన కలిగించే లక్షణాలు భయం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం ,శరీరంలో వణుకు,మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం మొదలైనవి ఉంటాయి. రోగ నిర్ధారణ             వైద్యుడు రోగిని పరీక్షించి కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఎప్పటి నుంచి ఈ మార్పు? ఎంతకాలముంటుంది? ఆల్కహాలు, మత్తుమందు, గుట్కా, సిగరెట్ అలవాట్లు ఉన్నాయా? డిప్రెషన్‌కు మూలకారణమేమిటి? అంశాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. డిప్రెషన్‌కు దూరంగా ఉండటమెలా? స్నేహితులు, హితుల బంధువుల సహాయం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్ర పోవడం, భోజన వేళలు పాటించాలి. ప్రాకృతిక ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మసాలాలు లేకుండా భోజనం చేయాలి. ధ్యానం, ...

40+లో జాగ్రత్తలు

వయస్సు నలభై దాటుతుందంటే........ మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి.  మీ కుటుంబానికి మీరే ఆధారం....... మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే.  అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి............  ఆరోగ్యం కాపాడుకోండి........ యవ్వనంగా కనిపించండి.......... అవేమిటంటే.....!!!!!!! ఒకటో సూత్రం........  *ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.*  1. బి.పి.,  2. షుగరు.. రెండో సూత్రం........ *ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.*  1. ఉప్పు,  2. చక్కెర,  3. డైరీ తయారీలు,  4. పిండిపదార్థాలు మూడో సూత్రం...... *ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.* 1. ఆకుకూరలు,  2. కూరగాయలు,  3. పండ్లు,  4. గింజలు నాలుగో సూత్రం...... *ఈ మూడింటిని మరచిపొండి.*  1. మీ వయస్సు,  2. గడిచిపోయిన రోజులు, 3. కోపతాపాలు ఐదో సూత్రం...... *ఈ మూడింటినీ పొందుటకు చూడండి*.  1. ప్రాణ ‌స్నేహితులు,  2. ప్రేమించే కుటుంబం,  3. ఉన్నతమైన ఆలోచనలు ఆరో సూత్రం......  *ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.* 1. నియమిత ఉపవాసం,  2. నవ్...

కరోనా వైరస్ కు వైద్యం

చిత్రం
కరోనా వైరస్ కు వైద్యం లేదు. యాంటీబయాటిక్ కనుక్కో లేదు. రాకుండా ఉండాలన్నా వచ్చినా నయం కావాలన్నా వ్యాధి నిరోధక శక్తి(immunity) శరీరంలో ఉండాలి. Immunity శరీరంలో పెరగాలంటే 1) రోజు వ్యాయామం చేయాలి 2) నీళ్లు కనీసం 5లేదా6 లీటర్లు తప్పనిసరిగా తాగాలి 3) శీతల పదార్థాలు (cold items) తీసుకోరాదు 4) మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా  విటమిన్ సి (పుల్లటి పదార్థాలు) ఉండేటట్లు చూడాలి. లెమన్ రైస్ టమోటా చారు లేదా చింతపండు చారు తప్పనిసరిగా తీసుకోవాలి. రసంలో వెల్లుల్లి (తెల్లగడ్డలు)ఎక్కువగా వేసుకోవాలి 5) విటమిన్ డీ కి కూడా వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణం ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదయం ఎండలో గాని సాయంత్రం ఎండలో గాని కాసేపు తిరిగితే విటమిన్ డి లభిస్తుంది. 6) రోగానికి ఔషధం వాడడం కన్నా రోగ నివారణే మిన్న అన్న సూత్రాన్ని పాటించాలి 7) శారీరక శుభ్రతతో పాటు ఆహార శుభ్రత కూడా ముఖ్యం. బయట తినుబండారాలను తినడం మానేయాలి. ఇంట్లో వేడి వేడి గా చేసుకుని తినాలి. జంక్ ఫుడ్స్ మానేసి శరీరానికి పోషకాలు అందించే ఆహారాన్ని ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు విరివిగా వాడాలి 8) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జలుబు దగ్గు జ...

కరోనా జాగ్రత్తలు

చిత్రం
ఇవి కొన్ని రోజులు పాటిస్తే మంచిది. 1) AC Buses లో తిరగకండి. 2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి. 3) జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి. 4) తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి. 5) సినిమా హాళ్లకు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది. 6) బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి  ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు. 7) హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా  రావచ్చు. కాబట్టి జాగ్రత్త. 8) ప్రయాణాలు చేసేటప్పుడు seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడువాడతారు. 9) చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం. 10) అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి. కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి. 11) అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్ల...