కరోనా జాగ్రత్తలు


ఇవి కొన్ని రోజులు పాటిస్తే మంచిది.

1) AC Buses లో తిరగకండి.

2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి.

3) జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.

4) తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి.

5) సినిమా హాళ్లకు వెళ్ళకండి.
ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది.

6) బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి  ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు.

7) హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా  రావచ్చు. కాబట్టి జాగ్రత్త.

8) ప్రయాణాలు చేసేటప్పుడు seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడువాడతారు.

9) చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.

10) అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి.

కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.

11) అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయము కొంచెం తీసుకోండి.  అదేవిధముగా మిరియాల పాలు కచ్ఛితముగా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు స్యాంత్రము త్రాగండి.  
ఇలా చేసినా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

12) ఇళ్లల్లో కూడా పరిస్థితులను బట్టి AC లను వాడకండి. పరిస్తితులను బట్టి అనుమానం వస్తే ఏమి అర్దరు చేయకండి. అన్ని కొని ఇంట్లో ఉంచుకోండి. 

13) Shake hands ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు. చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్లిళ్లు ఎండలు ముదిరాక పెట్టుకోండి.
వీలైతే చేతులకు gloves వాడండి.

14) మీ పిల్లలు చదివే స్కూల్స్, కాలేజ్ లకు వేలు, లక్షలు fees కడుతున్నారు కదా.. దయచేసి వాష్ rooms లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి.

15) బలహీనంగా ఉన్న వారు బయట అసలు తిరగవద్దు. ప్రయాణాలు అసలు చేయవద్దు.

16) ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం  దూరముగా ఉండి మాట్లాడండి.

17) బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.

18) బార్స్ కు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త.  అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాళ్లు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో.. ఆలోజించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో.. 

19) పరిస్థితులను బట్టి లాడ్జిలలో ఉండటం కూడా కొంత కాలం మానండి.

20) కాచి చల్లార్చిన నీటిని వాడండి.

21) విమాన ప్రయాణము కూడా చేయవద్దు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid