వడదెబ్బ గురించి
"వడదెబ్బ ప్రాణాంతక సమస్య.
వడదెబ్బకు నివారణే పరిష్కారం. "
పని ప్రదేశాలలో జాగ్రత్తలు పాటించాలి.
ఎండా తీవ్రంగా ఉన్నప్పుడు పని తాత్కకంగా ఆపుకోవాలి.
తరచుగా నీరు తాగటం,
(ఉప్పు చెక్కెర కలిపిన నీరు ఉత్తమం )
మధ్య మధ్యలో
చల్లటి గాలి ప్రదేశాలలో కొంత సేపు సేద తీర్చుకోవడం చేయాలి.
దప్పిక ఎక్కువగా ఉండటం, తక్కువ వంటేలు ( యూరిన్ )రావడం, జ్వరంగా ఉండండం, తలనొప్పి, వాంతులు ప్రమాదకరమైన సూచికలు.
వడదెబ్బ లక్షణాలు ఉన్న వారిని వెంటనే చెట్లు నీడ లేదా చల్లటి గాలి ఉండే ప్రాంతంలో ఉంచాలి, బట్టలు వదులుగా చేయాలి, వళ్ళు నీటితో తడపాలి ,చెమట ఎక్కువ ఉన్న లేదా తడిసిన వళ్ళు వెంటనే ఆరే విధంగా చూసుకోవాలి. నీరు తాగే పరిస్థితి ఉంటే ప్రతి పది పదిహేను నిమిషాలకు ఓ ఒకసారి మంచి నీళ్ళు ఇవ్వడం మంచిది. సృహలో లేక పోయినా, మూర్చ ఉన్న వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలి . తక్షణం వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి