పోస్ట్‌లు

యోగాసనాలు వేసే ముందు ఏమి చేయాలి?

చిత్రం
యోగాసనాలు వేసేముందు మొట్ట మొదటగా మీరు చేయాల్సినవి 1. తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకోండి. 2. ఆసనాలు వేసే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి. 3. తెల్లవారుఝామున ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి. 4. శబ్దాలు, గోలలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోండి. 5. పలుచటి బట్ట నేలపై పరచి పద్మాసనం లేదా సుఖాసనం మీ ఇష్టం. 6. ప్రశాంతంగా కనులు మూసుకోండి. 7. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి. 8. గాలి వదిలినిప్పుడు పొట్ట లోపలికి,పీల్చినప్పుడు ముందుకి వస్తుందో లేదో గమనించండి. (పొట్ట ద్వారా కాకుండా ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మీ శ్వాస సరిగా కాదని గమనించండి) 9. ముందుకి వంగే ఆసనాలు వేసినప్పుడు గాలిని వదులుతూ, వెనక్కి వంగి ఆసనాలు వేసేటప్పుడు గాలి పీల్చుతూ ఆసనాలు వేయండి. ముందుకు వంగే ఆసనాలు వేయగానే వెనక్కి వంగే ఆసనాలు కూడా వెంటనే వేయాలి.  10. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వెయ్యాలి. 11. వేసిన ఆసనంలో కొద్ది సెకన్లు ఉండాలి. 12. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు పోజిషన్లోకి రావాలి. 13. కుంభకం చేసేటప్పుడు (బి.పి) అధిక ...

Social Benefits

• Strengthens relationships • Attracts others to us • Enhances teamwork • Helps defuse confict • Promotes group bonding

Physical Health Benefits

• Boosts immunity • Lowers stress hormones • Decreases pain • Relaxes your muscles • Prevents heart disease

The social benefits of humor and laughter

Humour and playful communication strengthen our relations by triggering positive feelings and fostering emotional connection when we laugh with one another, a positive bond is created. This bond acts as a strong buffer  against stress disagreements and disappoint ments. Laughing with others is more powerful than laughing alone Creating opportunities to laugh .Watch a funny movie or TV show . Go to a comedy club . Read the funny pages. . Seek out funny friends . Share a funny joke or funny story . Check out your book stores humour    section. . Host game night with friends • Pay with a pet. . Go to a laughter yoga class. . Goof around with children . Do something silly. . Make time for function (bowling,     miniature,golfing, karaoke)

Mental Health Benefits by laughing

చిత్రం
        courtesy freepik Mental health benefits • Adds joy and zest to life . Ease anxiety and fear . Relieve stress . Improves mood . Engance resilence Laughter and humor help you stay emotionally healthy Laughter keeps you feel good. And the good feeling that you get what you laugh remains with you even after  laughter  subsidies.  Humour helps you keep a positive, optimistic outlook through difficult situations,disappointments, and loss. More than just a respite from sadness and pain, laughter gives you the courage and strength to find new sources of meaning and hope. Ever in the most difficult  times, a laugh or even simply a smile can go a long way toward making you feel  better. And laughter really in contagious-just hearing laughter primes your brain and made you to smile and join in the fun. The link between laughter and mental health • Laughter dissolves distressing emotions. You can't feel anxious, angry, or sad when you...

Humor and Laughter

  • Laughter helps you relax and recharge. It reduces stress and increases energy, enabing you to stay focused and accomplish more. • Humour shifts perspective    allowing you to see situations in a more realistic, less threatening light. A humorous perspective creates psychological distance, which can help you avoid feeing overwhelmed. The social benefits of humor and laughter Humor and playfu communication strengthen our relationships by triggering positive fee lings and fostering emotional connection. When we laugh with one another, a positive bond is created. This bond acts as a strong buffer against stress, disagreements, and disappoint ment. Laughing with others is more powerful than laughing alone Creating opportunities to laugh  . Watch a funny movie or TV show. . Go to a comedy club. • Read the funny pages. • Seek out funny people. • Share a good joke or a funny story. . Check out your bookstore's humor    section •  Host game night with frien...

గోళ్లు ఏం చెబుతున్నాయి

                    కాళ్లు, చేతుల గోళ్లు మన ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలను వెల్లడి చేస్తాయి. కాబట్టి గోళ్లు కత్తిరించుకునే ముందు లేదా నెయిల్ పాలిష్ వేసుకునే ముందు ఒకసారి గమనించుకుంటే మంచిది.             చేతి వేళ్ల గోళ్ల పై చివరన నల్లని గీత సన్నగా గీసినట్టు ఉంటే అది మీలో డయాబెటిస్, లివర్ సమస్యలు లేదా హార్ట్ పేయి ల్యూర్ వంటి సమస్యలకు చిహ్నం కావచ్చు. వెంటనే ఒక సారి పరీక్షలు చేయించుకుంటే మంచిది.         గోళ్లు తెల్లగా పాలిపోయి ఉంటే అది లివర్ లో సమస్య లేదా హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లకు గుర్తు కావచ్చు.          చేతి వేళ్ల గోళ్లు ఉబ్బినట్టుగా పైకి తేలి ఉంటే అది ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల కావచ్చు.          గోళ్లు లేత పసుపు రంగులో పాలిపోయినట్టుగా ఉంటే శరీరంలో ఏదైనా ఫంగల్ ఇన్ ఫెక్షన్, థైరాయిడ్ లేదా ఊపిరితిత్తుల్లో సమస్యకు చిహ్నం కావచ్చు.         గోళ్ల చివరలు వంకర తిరిగి స్పూన్ మాదిరిగా మారిపోతే అది లివర్లో సమస్య లేదా హైపో థైర...