అశ్వగంధ
అశ్వగంధ ఒక విధమైన ఔషధ మొక్క.దిన్నె విథనీయా సామ్నీఫెరా , ఇండియన్ గిన్సెన్గ్ అని కుడా వ్యవహరిస్థారు. అష్వగన్ద ఆయుర్వేదం వైద్యం లో చాలా ముఖ్యమైనది . దీనిని " king of Ayurveda" అంటారు
అశ్వగంధి మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదరసంబంధవ్యాధులకు దివౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా, కేన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివా రించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రా ణని దగ్గరకి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అలా గే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆర్థ్రైటిక, యాంటీ బాక్టీరియల్, యాంటీ డిప్రెసంట్‌గా అశ్వగంధి అవెూఘంగా పని చేస్తుంది. అశ్వగంధి పొడిని పంచదారతో కలిపి నేతితో తీసుకుంటే నిద్రలేమి తగ్గి మంచి నిద్ర పడుతుంది. ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. డిహైడ్రేషన్‌ని తగ్గిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని చేకూరుస్తుంది. పళ్ళని గట్టిపరుస్తుం ది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొపðలు నయం చేస్తుంది. దీని ఆకులు, వేర్లు, పుష్పాలు, కాయలు కురుపులకి, కడుపులో అల్సర్స్‌ని రాకుండా అరికడుతుంది, తగ్గిస్తుంది. వెూకాలు నొపðలకి ఇది మంచి ఔషధం. శరీర ధారుఢ్యాన్ని పెంపొందించ డంలో దీనికిదే సాటి. జీర్ణశక్తిని పెంపొంది స్తుంది. లివర్ సంబంధవ్యాధుల్ని అరికడు తుంది. కేన్సర్, అల్సర్ వంటి వ్యాధుల్ని సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపకశక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధికే ఉందని వైద్యశాస్త్ర నిపుణులు వక్కాణించారు. ఇన్ని గుణాలున్న అశ్వగంధి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉండటం చేత వాణిజ్యపరంగా ఎంతో ప్రాముఖ్యతని కూడా సంతరించుకుంది. ఆయుర్వేద వైద్య విధా నాల్లో తయారవుతున్న అశ్వగంధారిష్టం, అశ్వగంధాది లేహ్యం, అశ్వగంధి చూర్ణం మొదలైనవి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి