ప్రోటీన్ లోపానికి సంబంధించి 10 లక్షణాలు.
1.కండరాలు బలహీనం అవుతాయి.
2.ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ లాంటి జబ్బులు వస్తాయి.
3.గాయాలు తొందరగా మానవు.
4. ప్రోటీన్లు తగ్గితే ఆకలి ఎక్కువ అవుతుంది. అమినో యాసిడ్స్ కోసం వెంపర్లాట పెరుగుతుంది.
5.చర్మం పొడి ఆరుతుంది. గోళ్ళు బలహీనపడి తేలికగా విరుగుతాయి. వెంట్రుకలు విరిగిపోతుంటాయి, ఊడిపోతుంటాయి. 6.కాళ్ళు ఉబ్బి, వాస్తుంటాయి.
7. మానసిక వ్యతిరేక భావనలు పెరుగుతాయి.
8 తరచుగా శ్వాస కోశ వ్యాధులు వస్తాయి. చర్మ, మూత్ర నాళ infections వస్తాయి.
9. పిల్లలలో ఎదుగుదల మందగిస్తుంది.
10. నిద్ర పట్టదు.వృద్ధులలో ప్రోటీన్ లోపం ఎక్కువగా ఉంటే ఈ పరిస్తితి ఏర్పడుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి