50 ఏళ్ళు వచ్చినాయంటే
50 ఏళ్ళు వచ్చినాయంటేనే తినే ఆహారం మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి...
మొక్కజొన్నలు , వాటి జ్యూస్ తీసుకొంటే మూత్ర సంబంధిత సమస్యలు రావు.... ఇక బాదం మంచి కొవ్వుని అందిస్తుంది... ఎండు ద్రాక్ష గుండె నరాలను గట్టిగాఉంచుతుంది..జీడిపప్పు, కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది.ఇక ఖార్జూరం, అంజూరా జీర్ణ శక్తిని పెంచుతాయి. మల బద్దకాన్ని దరిచేరనీయవు.
షుగర్ ఉన్నా తినేయటమే. ఎలాగూ టాబ్లెట్ వేస్తారుగా. తిని నడవాలి.... తినటం మానకూడదు ఎందుకంటే ఏ అవయవానికి ఇవ్వవలసిన శక్తి దానికి ఇవ్వాలి షుగర్ ఉంది ,బి పి ఉంది అని తినకుండా వట్టి మందులు తింటే అవి శరీరం లోని అవాయవాలను తినేస్తాయి.మనం మింగే మందులను అవయవాలు తట్టుకొని ఉండాలంటే అన్ని తినాలి. వ్యాయాయం చెయ్యాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి