పశ్చిమోత్తాసనము




నడుముని ముందుకు వంచుతాము ఈ ఆసనములో
1. దండాసనములో కూర్చొవలయును.
2. నడుమ పై భాగాన్ని మెల్లగా ముందుకి వంచుతూ చేతుల్ని మెల్లగా పైకెత్తి
క్రిందకి వంచుతూ చేతి వేళ్ళతో కాలి బొటనవేళ్ళని పట్టుకోవలయును.
3.
కాలి వేళ్ళను చేతి వేళ్ళతో పట్టుకోవటం కష్టంగా ఉంటే చీలమండల్ని గానీ
మడమల్ని గానీ పట్టుకోవలయును. అదీ కష్టంగా ఉంటే కాలిని ఎక్కడ దొరికినా
పట్టుకోవటానికి ప్రయత్నించవచ్చును.
4. మెల్లగా మరింత ముందుకి, కాళ్ళని స్క్రయిట్ గా ఉంచుతూ చేతి కండరాల్ని
ఉపయోగించి మీ తలని నా మోకాళ్ళని తాకించే ప్రయత్నం చేయవలయును.
5. ఇలా చేసేటప్పుడు ఎక్కువగా శ్రమ పనికిరాదు. ఈ స్థితిలో సౌకర్యం
ఉన్నంతవరకూ ఉండవచ్చును. తిరిగి మరల యథా పరిస్థితికి రావలెను.
సయాటికా గలవారూ, స్లిప్ డిస్క్ గలవారూ ఈ ఆసనము వేయరాదు.
ప్రయోజనములు:
తొడ వెనక కండరాలను, హిప్ జాయింట్స్న సడలింప జేయగలదు. ఈ
ఆసనం వలన కడుపులోని కండరాలు మసాజ్ యబడును. లివర్ ఫంక్షన్
సరిచేయబడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు మిక్కిలి ఉపయోగకరమయినదిగా
భావింపబడుతున్నది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid