వ్యాఘాసనము
ఈ ఆసనంవేసిన పెద్ద పులిలా ఉంటాము.
1. వజ్రాసనంలో కూర్చోవలయును.
2. భుజాలను, అరచేతులను సరిగా క్రిందగా ఉండవలయును.
3. కుడికాలును నిటారుగా ఉంచి, పైకి వెనుయవైపు సాగదీయాలి.
4. కుడి మోకాలు వంచి, కాలి వేళ్ళు తల వెనుక భాగానికి గురి పెట్టి
ఉంచవలయును.
5.. తల పైకెత్తి కాలివేళ్ళు తల వెనుక భాగానికి అనేటట్లుగా ఉంచవలయును.
ఇది ప్రారంభదశగా భావించాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి