ధనురాసనము




ఎక్కుపెట్టిన ధనస్సులా ఉంటాం ఈ ఆసనంలో
1. మకరాసనంలో విశ్రాంతిగా ఉండవలయును.
2. రెండు కాళ్ళను పాదములను తిన్నగా ఉంచి పొట్ట ఆధారంగా నేల మీద
పడుకోవలయును.
3. మోకాళ్ళను వెనుకకు వంచి రెండు పాదములను రెండు చేతులతో
పట్టుకోవలయును.
4. వెన్నెముక ధనురాకారములో వంగునట్లుగా తలను, ఛాతీని తొడను
పైకెత్తవలయును. శరీరము యొక్క బరువు పొట్టపై ఉంచవలయును. పైకి చూడవలెనే
గానీ మోచేతులను వంచరాదు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

మెనోపాస్/ఆండ్రోపాస్