పోస్ట్‌లు

జూన్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

How old is old?

చిత్రం
How old is old?          World Health Organization (WHO) had declared that 65 years old is still considered young. Before, based on the Friendly Societies Act (1875) in Britain, old was defined by age of 50. The UN has not adopted a standard criterion but lately 60 years old was referred as the border age to the word "old". However the health organization had done a new research recently, according to average health quality and life expectancy, and defined a new criterion that divides human age as follows: . 0-17 years old: underage • 18-65 years old: youth/young people . 66-79 years old: middle-aged . 80-99 years old: elderly/senior • 100+ years old: long-lived elderly

కరోనా - ఆహారం

============== ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు?  (పౌష్టికాహార సూచనలు) దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది.  ప్రతిరోజు దాదాపు 10వేల పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో..  స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శాఖాహారం _తినవలసినవి:_ -- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి -- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు  -- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి -- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి -- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది -- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక ...

VITAMIN D dificiency

చిత్రం
         courtesy: healthyshots  Vitamin D is an important micronutrient your body needs to stay healthy. It helps the body absorb calcium and phosphorus, which are essential for strong bones. Vitamin D is necessary for keeping your immune system healthy. Researchers found that abdominal fat was associated with lower vitamin D levels in both men and women.  Vitamin D deficiency- causes  such as weight gain, muscle pain and weakness, bone pain, fatigue, hair loss, moods changes, depression, etc. Get a blood test done to find out whether you have low vitamin D levels. If your vitamin D levels are below normal, discuss your problems with your doctor and follow his/her treatment instructions. See if your treatment is helping you drop a few pounds.  Take note that vitamin D cannot be used as a diet aid, but a deficiency of this micronutrient can cause excess fat, especially around the waist. So, increasing vitamin D levels can help you...

డిప్రెషన్‌

చిత్రం
       మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్           నన్ను ఒంటరిగా వదిలెయ్, నాతో ఆర్గ్యూ చేయకు, ఇలాంటి పదాలు వాడుతుంటే అది డిప్రెషన్ కి సంకేతాలు అని అంటున్నారు మానసిక వైద్యులు.              గతంలో  సంతోషంగా చేసిన పనులు ఇప్పుడు చేయబుద్ధి కాకపోవటం, డిప్రెషన్ లో ఆందోళన కలిగించే లక్షణాలు భయం, గుండె ఎక్కువగా కొట్టుకోవడం, ఊపిరి ఎక్కువగా తీసుకోవడం ,శరీరంలో వణుకు,మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం మొదలైనవి ఉంటాయి. రోగ నిర్ధారణ             వైద్యుడు రోగిని పరీక్షించి కొంత సమాచారాన్ని సేకరిస్తారు. ఎప్పటి నుంచి ఈ మార్పు? ఎంతకాలముంటుంది? ఆల్కహాలు, మత్తుమందు, గుట్కా, సిగరెట్ అలవాట్లు ఉన్నాయా? డిప్రెషన్‌కు మూలకారణమేమిటి? అంశాలను బట్టి రోగాన్ని నిర్ధారిస్తారు. డిప్రెషన్‌కు దూరంగా ఉండటమెలా? స్నేహితులు, హితుల బంధువుల సహాయం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్ర పోవడం, భోజన వేళలు పాటించాలి. ప్రాకృతిక ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. మసాలాలు లేకుండా భోజనం చేయాలి. ధ్యానం, ...

40+లో జాగ్రత్తలు

వయస్సు నలభై దాటుతుందంటే........ మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి.  మీ కుటుంబానికి మీరే ఆధారం....... మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే.  అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి............  ఆరోగ్యం కాపాడుకోండి........ యవ్వనంగా కనిపించండి.......... అవేమిటంటే.....!!!!!!! ఒకటో సూత్రం........  *ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.*  1. బి.పి.,  2. షుగరు.. రెండో సూత్రం........ *ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి.*  1. ఉప్పు,  2. చక్కెర,  3. డైరీ తయారీలు,  4. పిండిపదార్థాలు మూడో సూత్రం...... *ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి.* 1. ఆకుకూరలు,  2. కూరగాయలు,  3. పండ్లు,  4. గింజలు నాలుగో సూత్రం...... *ఈ మూడింటిని మరచిపొండి.*  1. మీ వయస్సు,  2. గడిచిపోయిన రోజులు, 3. కోపతాపాలు ఐదో సూత్రం...... *ఈ మూడింటినీ పొందుటకు చూడండి*.  1. ప్రాణ ‌స్నేహితులు,  2. ప్రేమించే కుటుంబం,  3. ఉన్నతమైన ఆలోచనలు ఆరో సూత్రం......  *ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి.* 1. నియమిత ఉపవాసం,  2. నవ్...

కరోనా వైరస్ కు వైద్యం

చిత్రం
కరోనా వైరస్ కు వైద్యం లేదు. యాంటీబయాటిక్ కనుక్కో లేదు. రాకుండా ఉండాలన్నా వచ్చినా నయం కావాలన్నా వ్యాధి నిరోధక శక్తి(immunity) శరీరంలో ఉండాలి. Immunity శరీరంలో పెరగాలంటే 1) రోజు వ్యాయామం చేయాలి 2) నీళ్లు కనీసం 5లేదా6 లీటర్లు తప్పనిసరిగా తాగాలి 3) శీతల పదార్థాలు (cold items) తీసుకోరాదు 4) మనం తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా  విటమిన్ సి (పుల్లటి పదార్థాలు) ఉండేటట్లు చూడాలి. లెమన్ రైస్ టమోటా చారు లేదా చింతపండు చారు తప్పనిసరిగా తీసుకోవాలి. రసంలో వెల్లుల్లి (తెల్లగడ్డలు)ఎక్కువగా వేసుకోవాలి 5) విటమిన్ డీ కి కూడా వ్యాధి నిరోధకశక్తిని పెంపొందించే గుణం ఉందని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదయం ఎండలో గాని సాయంత్రం ఎండలో గాని కాసేపు తిరిగితే విటమిన్ డి లభిస్తుంది. 6) రోగానికి ఔషధం వాడడం కన్నా రోగ నివారణే మిన్న అన్న సూత్రాన్ని పాటించాలి 7) శారీరక శుభ్రతతో పాటు ఆహార శుభ్రత కూడా ముఖ్యం. బయట తినుబండారాలను తినడం మానేయాలి. ఇంట్లో వేడి వేడి గా చేసుకుని తినాలి. జంక్ ఫుడ్స్ మానేసి శరీరానికి పోషకాలు అందించే ఆహారాన్ని ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు విరివిగా వాడాలి 8) ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జలుబు దగ్గు జ...

కరోనా జాగ్రత్తలు

చిత్రం
ఇవి కొన్ని రోజులు పాటిస్తే మంచిది. 1) AC Buses లో తిరగకండి. 2) దూర ప్రయాణాలు Trains లో చేయకండి. 3) జనసమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి. 4) తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైనవాటికి దూరంగా ఉండండి. 5) సినిమా హాళ్లకు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుష్యులే కాక AC ఉంటుంది. 6) బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి  ఈ పరిస్థితుల్లో తినడము మంచిది కాదు. 7) హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా  రావచ్చు. కాబట్టి జాగ్రత్త. 8) ప్రయాణాలు చేసేటప్పుడు seat కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధముగ వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడువాడతారు. 9) చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం. 10) అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి. కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి. 11) అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్ల...

Awareness About Cancer

చిత్రం
ప్రాణాంతకర వ్యాధులలో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటిగా చెప్పవచ్చు. సాధారణంగా క్యాన్సర్ వ్యాధి ప్రారంభ దశలో కొన్ని రకాల లక్షణాలను బహిర్గత పరుస్తుంది. వీటి గురించి ముందుగానే తెలుసుకోవటం వలన ముందుగానే చికిత్స జరిపించుకోవచ్చు. 1 క్యాన్సర్ లక్షణాలు సాధారణంగా క్యాన్సర్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి రకాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి లక్షణాలు బహిర్గత పరుస్తుంది. సాధారణంగా క్యాన్సర్ కలిగినపుడు ఇక్కడ తెలిపిన లక్షణాలు బహిర్గతం అవుతాయి. 2 మచ్చలలో మార్పు  మీ చర్మం పైన ఉండే మచ్చలలో మార్పులు అనగా, వాటి పరిమాణం పెరగటం, రంగులో మార్పు, దురదలు, రక్తస్రావం వంటివి కనిపిస్తే వైద్యుడిని సంప్రదించండి. కారణం క్యాన్సర్ వ్యాధి కలిగినపుడు మాత్రమె ఇవి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి. మచ్చలలో ఎలాంటి మార్పులు లేదా చర్మం పైన మార్పులు గమినించిన వెంటనే తగిన చర్యలను తీసుకోండి. 3 ట్యూమర్ మీ శరీరంలో ఎక్కడైనా అసాధారణంగా కనిపించే గడ్డలు కనిపించినట్లయితే అవి క్యాన్సర్ అని చెప్పవచ్చు. ఈ గడ్డలు ఏర్పడే ప్రదేశాన్ని బట్టి క్యాన్సర్ వ్యాధి రకాన్ని నిర్ధారిస్తారు. ఇలాంటివి శరీరంలో గుర్తించినట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్...

MEDICAL FITNESS charts

       *CHOLESTEROL*            ------------------ Cholesterol ---   <  200 HDL  ---  40  ---  60 LDL  ---    <  100 VLDL --     <  30 Triglycerides --   <  150 ----------------------------          *CHOLESTEROL*          ---------------- Borderline --200 -- 239 High ----    >  240 V.High --    >  250 ----------------------------             *LDL*            ------ Borderline --130 ---159 High ---  160  ---  189 V.High --  > 190 ----------------------------            *TRIGLYCERIDES*   ...

Heart Attacks And Drinking Warm Water

చిత్రం
Drink one glass of warm water The Chinese and Japanese drink hot tea with their meals, not cold water, maybe it is time we adopt their drinking habit while eating. For those who like to drink cold water, this article is applicable to you. It is very Harmful to have Cold Drink/Water during a meal. Because, the cold water will solidify the oily stuff that you have just consumed. It will slow down the digestion. Once this 'sludge' reacts with the acid, it will break down and be absorbed by the intestine faster than the solid food. It will line the intestine. Very soon, this will turn into fats and lead to cancer . It is best to drink hot soup or warm water after a meal. French fries and Burgers are the biggest enemy of heart health. A coke after that gives more power to this demon. Avoid them for your Heart's & Health. Drink one glass of warm water just when you are about to go to bed to avoid clotting of the blood at night to avoid heart attacks or strokes.

పళ్ళు --బ్రష్షు

చిత్రం
నిద్ర లేవగానే ఎవరైనా ముందు చేసేది దంతధావనమే. అదయ్యాకే మిగిలిన పనులన్నీ. అంతేనా... మాసాచుసెట్స్ విశ్వవిద్యాలయం చేసిన ఓ అధ్యయనంలో అధికశాతం మంది మంచి టూత్ బ్రష్టును వాడటం వల్లే తాము ఆరోగ్యంగా ఉన్నా మని చెప్పారట. మనిషి పళ్లు తోమడం మొదలు పెట్టింది ఎప్పుడనేది కచ్చితంగా తెలీకున్నా ఐదు వేల సంవత్సరాల నుంచీ బ్రష్టులాంటి సాధనం ఉందనేది అర్థమవుతోంది. అయితే అది ఈనాటి బ్రష్టుల్లా కాకుండా ఓ పుల్ల, పక్షి ఈక, జంతు ఎముక. . .ఇలా విభిన్న రూపాల్లో ఉండేదన్నమాట. నేడు మనం ఉపయోగిస్తోన్న టూత్ బ్రష్ ను తొలిసారిగా 1780లో ఇంగ్లాండకు చెందిన క్లెర్కెన్ వాల్డ్ కనుగొన్నాడు. అదీ జైల్లో ఉన్న సమయంలోచిన్న ఎముకకు రంధ్రాలు చేసి అందులో వెంట్రుకలను కుచ్చుల్లా అమర్చి పళ్లు రుద్దుకున్నాడట. జైలు నుంచి బయటకు వచ్చాక తను కనుగొన్న సాధనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడట. 19వ శతాబ్దం మధ్య వరకూ కూడా చెక్క లేదా ఎముకలకు రంధ్రాలు చేసి వాటికి జంతువుల వెంట్రుకలను అమర్చి మాత్రమే రుద్దుకునేవారట. 1938లో ఆధునిక బ్రషు పుట్టుకొచ్చింది. మొదట్లో సాదాసీదాగా ఉండేవి కాస్తా మృదువైన కుచ్చులతోనూ భిన్న ఆకారాల్లోనూ రావడం మొదలైంది. చిన్న పిల్లలు పట్టుకునేందుకు ...

ఆరోగ్య నియమాలు

చిత్రం
ఆరోగ్య నియమాలు 1. ఉదయం 5 గం.లకు నిద్ర లేవాలి. అరగంటసేపు వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయాలి. 2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3. మలవిసర్జనకు వెళ్లినప్పుడు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. బయటి నుంచి వచ్చినప్పుడల్లా చేతులను, కాళ్ళను సబ్బుతో శుభ్రపరచుకోవాలి. ఆహారం తీసుకొనే ముందర చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రపరచుకోవాలి. 4. ఉదయం టిఫిన్ 8.30 గం॥ నుండి 9గం. లోపు తినాలి. 5. ఉదయం టిఫిన్ పండ్లరసం తాగడం మంచిది. 6. మధ్యాహ్నంలోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి. 7. మంచి నీళ్ళు భోజనానికి 30 ని॥ ముందు త్రాగాలి. ఒక పండు తినాలి. 8. వండిన ఆహారం 40 నిమిషాల లోపు తినాలి. భోజనం అయ్యాక అరగంట తరువాత నీళ్లు తాగాలి. 60 ఏండ్లు దాటినవారు భోజనం చేసిన వెంటనే పది నిమిషాలు దాటాక లేయాలి. 9. ఆహారం బాగా నమిలి మ్రింగాలి. మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. వేసవిలో మజ్జిగ త్రాగాలి. భోజనం తర్వాత 15నిమిషాలు విశ్రాంతి (nap) తీసుకోవడం మంచిది. 10. రాత్రి భోజనం 7గం. లోపు చేయాలి. రాత్రి పూట తక్కువగా తినాలి. 11. రాత్రి భోజనం తర్వాత 1కి.మీ నడవాలి 12. రాత్రి పూట లస్సీ, పుల్లటి పండ్లు తీసుకోకపోవడ...

వజ్రం లాంటి జీవితం

చిత్రం
  ఎవరికైనా ఆరోగ్యానికి మించిన సంపద లేదు ఈ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అవి ఏమంటే శారీరక ఆరోగ్యం :          మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం తీసుకుని రోజూ వ్యాయామం చేయాలి. దేహమే దేవాలయం ,ఆహారమే ఔషధం. ఈ సూత్రాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం:            మంచి పుస్తకాలను రోజూ చదువుతూ ఉండాలి. ఉన్నత వ్యక్తిత్వం గల వారిని కలుస్తూ వారి పరిచయాలను పెంచుకోవాలి. మంచి మిత్రుల స్నేహం చేస్తూ ఉండాలి. మానసిక కాలుష్యం కాలకూట విషం కన్నా ప్రమాదకరమైనది. ఉద్వేగ ఆరోగ్యం:            వివిధ భావాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. స్వీకరించిన భావాలను వ్యక్తీకరించాలి. రోజూ ఎదురయ్యే అనేక ఉద్వేగాలను తట్టుకుని నిలబడగలగడం చాలా ముఖ్యం ఇదే ఉద్వేగ ఆరోగ్యానికి చిహ్నం.                                                    ___పిళ్లా కుమారస్వామి

ఆనందం గురించి అరిస్టాటిల్(క్రీ పూ 384 _447

ఎథిక్స్ లో ఇలా... మనిషి జీవితంలో పదవి కీర్తి ధనం విజ్ఞానం ఇలాంటివన్నీ ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే వీటి కోసం ప్రాకులాడటం ఏ మేరకు సమంజసం అనేది నిర్ణయించుకోవాలి. మనిషికి జంతువులకు వృక్షాలకు మధ్య తేడా అల్లా హేతు భావాలు కలిగి ఉండడం .మనసులో రెండు విభాగాలుంటాయి 1 హేతుబద్ధత కలిగి ఉండేది  2 ఆ హేతుబద్ధ  ఆదేశాలను పాటించేది. సహజంగా అదృష్ట దురదృష్టాలు జీవితంపై ప్రభావాన్ని  కలిగించేటట్లయితే ఆనందం అనేది స్థిరంగా ఉండదు. కాబట్టి అది కూడా మారిపోతుంటుంది.అప్పుడప్పుడు అదృశ్యమై దుఃఖానికి చోటిస్తుంది. అది నిజమైన ఆనందం కాదు ఆనందంగా ఉండటం సాధ్యమా అంటే సాధ్యమే .దానిని శిక్షణ ద్వారా నిగ్రహం ద్వారా సాధించుకోవాలి .ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమనేది దేవతల లక్షణం .భగవంతుడు ప్రసాదించిన వరం . స్థితప్రజ్ఞుడు కలిసొచ్చిన అదృష్టానికి పొంగిపోడు. వెంటాడే దురదృష్టాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భౌతిక పరమైన జయాపజయాలను అతీతంగా స్థిరమైన ఆనందాన్ని సాధించుకోవాలంటే శీలసంపద అవసరం. శీల సంపద ప్రకృతి సహజంగా ఉండేది కాదు. స్వయం శిక్షణ ద్వారా దాన్ని సాధించుకోవాలి . శీలసంపద మనసుకు సంబంధించింది. ఆనందం కూడా మనసుకు సంబంధించింది .శ...

వడదెబ్బ గురించి

   "వడదెబ్బ ప్రాణాంతక సమస్య.  వడదెబ్బకు నివారణే పరిష్కారం. " పని ప్రదేశాలలో జాగ్రత్తలు పాటించాలి.  ఎండా తీవ్రంగా ఉన్నప్పుడు పని తాత్కకంగా ఆపుకోవాలి.  తరచుగా నీరు తాగటం,  (ఉప్పు చెక్కెర కలిపిన నీరు ఉత్తమం ) మధ్య మధ్యలో  చల్లటి  గాలి ప్రదేశాలలో కొంత సేపు సేద తీర్చుకోవడం చేయాలి.  దప్పిక ఎక్కువగా ఉండటం, తక్కువ వంటేలు ( యూరిన్ )రావడం,  జ్వరంగా ఉండండం, తలనొప్పి, వాంతులు  ప్రమాదకరమైన సూచికలు.  వడదెబ్బ   లక్షణాలు ఉన్న వారిని వెంటనే చెట్లు నీడ లేదా చల్లటి గాలి ఉండే ప్రాంతంలో ఉంచాలి, బట్టలు వదులుగా చేయాలి, వళ్ళు నీటితో తడపాలి ,చెమట ఎక్కువ ఉన్న   లేదా తడిసిన వళ్ళు వెంటనే ఆరే విధంగా చూసుకోవాలి. నీరు తాగే పరిస్థితి ఉంటే ప్రతి పది  పదిహేను నిమిషాలకు ఓ ఒకసారి  మంచి నీళ్ళు ఇవ్వడం మంచిది. సృహలో లేక పోయినా, మూర్చ ఉన్న వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలి . తక్షణం వైద్యం అందక పోతే ప్రాణానికి ప్రమాదం.

కొత్తి మీర తో ఎన్నో ప్రయోజనాలు

చిత్రం
         చాలా మంది కొత్తి మీరను ఎక్కువగా వంటల్లో మాత్రమే వాడుతూ ఉంటారు. ఎక్కువగా సువాసనకు వాడుతూ ఉంటారు గాని కొత్తి మీర వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియని నిజం. దాని వలన చేకూరే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. చాలా ఆరోగ్య సమస్యలకు కొత్తి మీర అనేది పరిష్కారం చూపిస్తుంది. అందుకే కొత్తి మీర వాడటం అనేది చాలా మంచిది అంటున్నారు నిపుణులు. విష వ్యర్థాలకు చెక్ పెడుతుందని అంటున్నారు. కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.అవి మన శరీర కణాలను కాపాడతాయి. కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతియ్యకుండా చేస్తాయని అంటున్నారు. కడుపులో మంటల వంటివి తగ్గాలంటే కొత్తిమీర వాడాలి… ఇక కొత్తి మీరా వాడితే క్యాన్సర్ కూడా రాదు. గుండెకు చాలా మేలు చేస్తుందని అంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుందని అంటున్నారు. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియం (ఇది గుండెకు ప్రమాదం)ను బయటకు పంపిస్తుంది. కొత్తి మీర వలన ఇన్ఫెక్షన్లతో వచ్చే అవకాశాలు ఉండవు. సూక్ష్మక్రిములతో పోరాడే లక్షణాలు కొత్తిమీరకు ఉండటంతో… మనకు చాలా ...

సంతోషం

చిత్రం
           మన సంతోషాన్ని నిర్ణయించే హార్మోన్లు నాలుగు ఉన్నాయి. అవి.. 1.ఎండార్ఫిన్స్ 2.డోపమైన్ 3.సెరొటోనిన్ 4.ఆక్సిటోసిన్ ఈ హార్మోన్లని అర్థం చేసుకోవడం మనకి చాలా అవసరం..ఎందుకంటే మన సంతోషానికి ఇవి కారణం కాబట్టి ... మొదటి హార్మోన్ ఎండార్ఫిన్స్ గురించి తెలుసుకుందాం.. మనము వ్యాయామం(exercise) చేసినప్పుడు మన శరీరం ఈ హార్మోన్ ని విడుదల చేస్తుంది .. ఈ హార్మోన్ మనం వ్యాయామం చేసినపుడు కలిగే నొప్పిని తట్టుకునేందుకు సహకరిస్తుంది...అందుకే మనం మన వ్యాయామాన్ని ఉల్లాసంగా తీసుకోగలము ఎందుకంటే ఎండార్ఫిన్స్ మనకి ఆనందాన్ని కలిగిస్తాయి.. నవ్వితే కూడా ఎండార్ఫిన్స్ చాలా చక్కగా విడుదల అవుతాయి.. మనం రోజుకి కనీసం 30 నిముషాల వ్యాయామం చేయాలి..హాస్యసంబంధిత విషయాలను చదవటం కానీ చూడటం కానీ చేస్తే రోజుకి సరిపడా ఎండార్ఫిన్స్ లభిస్తాయి.. రెండవ హార్మోన్ డోపమైన్.. మనం మన జీవితంలో చిన్నవైనవో పెద్దవైనవో అయిన లక్ష్యాలను సాధిస్తూ ఉంటాము..ఆయా సందర్భాలకు తగినంత డోపమైన్ లభిస్తూ ఉంటుంది.. మనకి ఇంటి దగ్గరనో ఆఫీసులోనో ప్రశంసలు దొరికినప్పుడు సంత్రృప్తిగా అనిపిస్తుంది..అది ఈ డోపమైన్ విడుదల అవటం వలననే ...

Good Ѕlеep

చిత్రం
 ' Good sleep Is А Rеаchаble Drеаm’ Іs Thе Thеme Of This Уеar’ѕ Wоrld Ѕlеeр Daу credit: sleep.in The Wоrld Slеep Daу іѕ bеing celebrаted thе wоrld over undеr the ѕuрerviѕion of the World Aѕsocіation of Slеep Medісine (WASM). The aѕsocіаtіon hаs gonе bаck tо itѕ оld themе ‘Goоd ѕleep іѕ а reасhаblе dream’ thiѕ уear. Mеntаl hеаlth   credit: sleep.in Whеn ѕleeр fаilѕ, hеаlth declіnеѕ, pооr ѕlееp аnd bаd hеalth decrеasе thе qualitу оf lіfе and takе haррinеѕѕ away. Sоund sleеp faсilitаtеs the preѕеrvatіon of mеntаl hеаlth. Slеeр dіѕturbаnceѕ are а riѕk factor fоr mentаl diѕordеrѕ ѕuch as deрresѕіon аnd anxiety. Faіlure tо obtаіn quаlitу sleep maу leаd tо рoor alеrtnеss, laсk of attentіon, reduсеd cоncеntratiоn, and decrеasеd acаdemiс produсtivitу, whіlе іncrеaѕіng thе riѕk of motоr vеhiclе аccіdents, saуѕ ѕleeр medicіne expеrts.   credit: sleep.in Thе three elemеnts оf gооd qualitу ѕleep are: а. Duratіon- Thе length оf ѕlееp should bе ѕufficіent for the sleереr tо bе rеsted аn...

అన్ని శాస్త్రాల కన్నతల్లి వైద్యం

చిత్రం
          ‌‌రుగ్వేదంలో (3500సం. క్రితం) అశ్వినీ దేవతల గురించి ప్రస్తావన నాలుగు సార్లు వస్తుంది. వీరు ఆరోగ్యానికి దేవతలు. వీరు ఆనాటికి ఒక ప్రాచీన తెగకు చెందినవారు.            " మీరు ముసలి వారికి యవ్వనం ఇవ్వగలరు. బాధ లేకుండా కాన్పు చేయగలరు. కాలిన గాయాలకు, క్రూర మృగాలు చేసిన గాయాలను నయం చేయగలరు.   మీరు మా కోసం ఔషధాలు తీసుకొస్తారు. సింధు,అశక్ని నదుల్లో సముద్ర గర్భంలో పర్వత సానువుల్లో ఉన్న ఔషధాలు మీకు తెలుసు. మా క్షేమం కోసం వాటిని తీసుకురండి.మా శరీరాన్ని ఎలా రక్షించుకోవాలో మా వ్యాధులు ఎలా బాగు చేసుకోవాలి నేర్పండి. మా శరీరాల్లోని లోపాలను తొలగించండి"అని అశ్వినీ దేవతలను ప్రార్థించారు.       తర్వాత వచ్చిన యజుర్వేదం స్మృతులు, బ్రాహ్మణాలలో వైద్యం గురించి వైద్యుల గురించి అభిప్రాయాలు మారిపోయాయి.వీటిని ఖండించడం, తిరస్కరించడం జరిగింది          "సామాన్య ప్రజలకు వైద్యం చేసే వాడు అపవిత్రుడు" అని గౌతముడు,మనువు  ప్రకటించారు.  వైదిక అనుయాయులు వైద్యానికి దూరంగా  ఉండాలన్నారు.స్మృతులు వైద్యశా...

విటమిన్ డి

చిత్రం
               చిన్న పనులకే అలసట. నాలుగు మెట్లు ఎక్కి దిగితే కండరాల నొప్పులు. జుట్టురాలిపోవడం, చర్మం నిగారింపు తగ్గిపోవడం....అంతెందుకు తరచూ జలుబు, జ్వరం, ఇతరత్రా అనారోగ్యాలు.. ఇబ్బంది పెడుతున్నాయా.?        మీ  ఒంట్లో విటమిన్‌ డి తగ్గిందేమో గమనించుకోండి. అసలెందుకు ఇది లోపిస్తుంది? దీన్నెలా భర్తీ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎండలోకి వెళ్లినప్పుడు మన శరీరం సూర్యకిరణాల నుంచి విటమిన్‌-డిని సహజసిద్ధంగా తయారు చేసుకుంటుంది. మారిన జీవనశైలి కారణంగా కనీస ఎండ పొడ తగలకుండా... ఏసీ, చీకటి గదుల్లో గడిపేస్తున్నవారే ఎక్కువ. దాంతో చాలామందిలో ఇప్పుడు విటమిన్‌ డి లోపం కనిపిస్తోంది. వర్షాకాలం, శీతకాలంలో సూర్యరశ్మి తగ్గడం వల్లా కొందరిలో ఇది లోపిస్తుంది. శారీరీక శ్రమ తక్కువ చేసేవారిలోనూ ఇది లోపిస్తోంది. ఈ విటమిన్‌ సరైన మోతాదులో శరీరానికి అందినప్పుడే అందం, అరోగ్యం. ఎంత కావాలి? రోజూ కనీసం 400 ఇంటర్నేషనల్‌ యూనిట్ల విటమిన్‌ డి మన శరీరానికి అవసరం. ఇది ప్రధానంగా సూర్యరశ్మి నుంచి అందుతుంది. దాంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. ఇది కొవ్వ...

ఇమ్యూనిటీ అభివృద్ధి కావాలంటే

చిత్రం
         courtesy narayanahealth.org ఇమ్యూనిటీ కోసం మాంసాహారం: కాలేయం, చేపలు ఆకుకూరలు: తోటకూర, మునగాకు చిరుధాన్యాలు: మొక్కజొన్న, రాగులు పప్పులు: సోయా, రాజ్మా, బొబ్బర్లు కూరగాయలు: బీన్స్‌, టమాట పండ్లు: దానిమ్మ, రెజిన్స్‌, బొప్పాయి సుగంధద్రవ్యాలు: లవంగాలు, యాలకులు.

స్త్రీలు-- స్ట్రెస్

చిత్రం
              'రెడ్ బుక్' అనే ఆంగ్ల ప్రతిక  స్త్రీలు పొందే స్టెస్ ఎలా వుంటుంది, నిత్యజీవితంలో ఆమె ఎలాంటి వత్తిళ్ళ కింద ఎక్కువగా నలిగి పోతుంటుంది, ఏ స్ట్రెస్ కు ఆమె స్పందన ఎలా వుంటుంది అన్న విషయమై బోస్టన్ యూనివర్సిటీకి  చెందిన Deborah Belle అనే సైకాలజీ ప్రొఫెసర్ ద్వారా విస్తృతమైన పరిధిలో ఒక సర్వేని నిర్వహించారు. సర్వేలో చదువుకున్న స్త్రీలు, చదువుకోని స్త్రీలు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు, ఉద్యోగం చేయక ఇంటినే అంటి పెట్టుకున్న స్త్రీలు, పట్నవాసులు, నగర వాసులు, ఇలా వివిధ వయస్సులకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయాలన్నిటినీ విశ్లేషించాక వెళ్ళడైన సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.    1. పురుషుల లాగే స్త్రీలు కూడా అన్ని ఒత్తిళ్ళలోకి ముఖ్యంగా ఆర్ధిక వొత్తిళ్ళకు ఎక్కువగా నలిగిపోతుంటారు. స్త్రీ పురుష సంబంధం లేకుండా డబ్బు మనుషుల జీవితాలను శాసిస్తుందనేందుకు ఇదొక ఉదహరణ.    2. స్త్రీ మీద వొత్తిడిని కలిగించే అంశాలలో ఉద్యోగం రెండో స్థానాన్ని ఆక్రమించుతోంది. ఉద్యోగం చేయని స్త్రీలు ఉద్యోగం చేస్తున్న స్త్రీల కంటే అధికంగా డిప్రెషన్‌కి లోనవుత...