పోస్ట్‌లు

ఆగస్టు, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

స్నేహంతో పెరిగే...జీవితకాలం!

చిత్రం
              మనసు ఆహ్లాదంగా ఉండాలంటే మంచి స్నేహాలు అవసరమని మనకు తెలుసు. కానీ శారీరక ఆరోగ్యం బాగుండాలన్నా స్నేహితులు అవసరమే నని అధ్యయనాలు చెబుతున్నాయి.          సన్నిహిత స్నేహితులు ఎక్కువగా ఉన్నవారు చురుగ్గా ఆరోగ్యంగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ ఎక్కువకాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరీ ముఖ్యంగా వృద్ధులకు స్నేహితుల వలన ఈ ప్రయోజనం మరింతగా ఉంటుంది. తక్కువ మంది స్నేహితులు ఉన్నవారికంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవారి జీవిత కాలం 22శాతం అధికంగా ఉండే అవకాశం ఉందట.         అంతేకాదు....తక్కువమంది స్నేహితులు ఉన్నవారికి ఆరోగ్యపరమైన రిస్క్..రోజుకి పదిహేను సిగరెట్లు తాగేవారిలో ఉన్నంత ఉంటుందట.

కరోనా కాలం: ఈ టిప్స్‌ పాటించండి

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన వేళ దేశాలన్నీ లాక్‌డౌన్‌ విధించి ప్రజలను ఇంటికే పరిమతం అవ్వాలని ఆదేశించాయి. కానీ ఎన్నాళ్లని అలా ఉంచగలవు? అందుకే కరోనా వ్యాప్తి చెందుతున్నా.. అన్‌లాక్‌ చేస్తూ ప్రజల జీవితాలు సాధారణస్థితికి వచ్చేలా చేస్తున్నాయి. ప్రజలు సైతం పనులు చేసుకునేందుకు బయటకు వచ్చేస్తున్నారు. వ్యాక్సిన్‌పై ఆశలు ఉన్నా.. ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చెప్పలేం. కాబట్టి కరోనా పరిస్థితుల్లోనూ సాధారణంగా జీవించాలంటే కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన పది టిప్స్‌ ఏంటో చూద్దాం..!* ఇంట్లో నుంచి బయటకు రండి  ఇంట్లో సరైన వెంటిలేషన్‌ లేకపోతే గాలి సరఫరా సరిగా ఉండదు. అలాగే సామాజిక దూరం పాటించడం కుదరకపోవచ్చు. అందుకే బయట కన్నా ఇంట్లోనే కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంతగా ఇంట్లో కాకుండా ఇంటి ఆవరణలో ఉండేందుకు ప్రయత్నించండి సూర్యరశ్మిలో నిలబడండి  ఉదయాన్నే సూర్యరశ్మిలో నిలబడితే ‘డి’ విటమిన్‌ వస్తుందని చిన్నప్పుడే నేర్చుకున్నాం. మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో ‘డి’ విటమిన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుందని అందరికీ తెలుసు. అయితే సూర్యుడి కిరణాలు కరోనా వైరస...

ఆరోగ్య నియమాలు

1. ఉదయం 5 *గం.లకు నిద్ర లేవాలి. 2. లేచిన వెంటనే గ్లాస్ గోరు వెచ్చని నీరు కూర్చుని నెమ్మదిగా త్రాగాలి. 3. ఐస్ క్రీం ఎప్పుడూ తినకూడదు. 4. ఫ్రిజ్ లో తీసినవి గంట తర్వాత తినాలి 5. కూల్ డ్రింక్స్ త్రాగకూడదు. 6. వండిన ఆహారం వేడిగా 40ని.లో తినాలి 7. భోజనం తర్వాత వజ్రాసనం 5 - 10 నిమిషాలు వేయాలి 8. ఉదయంటిఫిన్ 8.30 గం_9గం. లోపు తినాలి 9. ఉదయం టిఫిన్ తో పండ్లరసం త్రాగాలి. 10. టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి. 11. మధ్యాహ్నం లోగా మంచినీరు 2,3 గ్లాసులు త్రాగాలి 12. మంచినీళ్ళు భోజనానికి    30 ని.ముందు త్రాగాలి.ఒక పండు తినాలి. 13. ఆహారం బాగా నమిలి మ్రింగాలి.మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి. భోజనం తర్వాత మజ్జిగ త్రాగాలి. భోజనం తర్వాత  10_15ని.విశ్రాంతి(nap)తీసుకోవాలి. 14. రాత్రి భోజనం 7గం.లోపు చేయాలి.రాత్రి పూట చాలా తక్కువగా, తినాలి. 15. రాత్రి భోజనంతర్వాత 1కి.మీ నడవాలి 16. రాత్రి భోజనంతర్వాత గంటకు పాలు త్రాగాలి. 17. రాత్రిపూట లస్సీ, మజ్జిగ త్రాగకూడదు 18. రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు. 19. రాత్రి 9_10గం.పడుకోవాల 20. పంచదార, మైదా,ఉప్పు తక్కువ వాడాలి. 21. రాత్రి పూట సలాడ్ తినకూడదు. 22. విదే...

క్యాన్సర్‌

కీడెంచి మేలెంచమంటారు. ముఖ్యంగా క్యాన్సర్‌ విషయంలో దీన్ని విస్మరించటం తగదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్‌ లక్షణాలు ఇతరత్రా సమస్యల లక్షణాలుగానూ కనబడుతుంటాయి. కాబట్టి వీటికి మూలమేంటో తెలుసుకొని జాగ్రత్త పడటం అవసరం. నెలసరి నిలిచాక రక్తస్రావం: నెలసరి నిలిచిన తర్వాత ఎప్పుడో అప్పుడు కొద్దిగా ఎరుపు కనబడటం మామూలే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. కానీ హఠాత్తుగా నెలసరి మాదిరిగా రుతుస్రావం అవుతుంటే.. పైగా పదే పదే వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఇది గర్భాశయ క్యాన్సర్‌ తొలి హెచ్చరిక కావొచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది. కడుపుబ్బరం: నెలసరి సమయంలో చాలామంది కడుపుబ్బరంగా ఉందని చెబుతుంటారు. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టేదేమీ కాదు. అయితే ఆ తర్వాత.. మామూలు రోజుల్లోనూ కడుపుబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే నిర్లక్ష్యం తగదు. ఇవి అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్‌ బాధితుల్లో చాలామందిలో కడుపుబ్బరం వంటి సాధారణ లక్షణాలూ కనబడుతుంటాయి. తరచూ జ్వరం: ఎప్పుడో అప్పుడు జ్వరం రావటం, తగ్గిపోవటం మామూలే. అయితే తరచుగా జ్వరం, పులకరం వంటివి కనబడుత...

water at bed time

How many people say they don't want to drink anything before going to bed because they have to get up during the night? Something else I didn't know... Why do people have to urinate so much at night? Response from a heart doctor (cardiologist): "When you stand upright generally there is swelling in the legs, because gravity keeps water in the lowest part of your body. Now if you lie down and your lower body (trunk, legs, etc.) is in level with your kidneys, the kidneys remove the water because it's much easier. That fits the last statement! I knew we need a minimum of water to flush the toxins out of your body, but this was _news for me!_  Then what's the right time to drink water?  Knowing it well enough, is very important. Words from a  heart specialist....! Drinking water at certain times, maximizes its effects on the body: 1. Two (2) glasses of water after waking up - helps activate the internal organs 2. One (1) glass of water 30 minutes before a meal - helps ...

💦 మెడికల్ ఫిట్‌నెస్ మార్గదర్శకాలు

 ఇది తెలుసుకోవలసిన చాలా ముఖ్యమైన సమాచారం మరియు తప్పనిసరి.          రక్తపోటు            -------------  120/80 - సాధారణం  130/85 - సాధారణ (నియంత్రణ)  140/90 - అధికం  150/95 - వి.హై  ----------------------------         తక్కువ బిపి          ---------  120/80 - సాధారణం  110/75 - సాధారణ (నియంత్రణ)  100/70 - తక్కువ  90 // 65 - ప్రమాదకరమైనది               హిమోగ్లోబిన్              -------------------  మగ - 13 --- 17  ఆడ - 12 --- 15  ----------------------------           పల్స్            --------  నిమిషానికి 72 (ప్రామాణికం)  60 --- 80 p.m.  (సాధారణ)  81-- 180 p.m. (అసాధారణ)  ----------------------------             చల్లదనం         ...

ఎక్మో (ECMO)చికిత్స అంటే..

చిత్రం
ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో             బాధ పడుతు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా  చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు)     ఎక్మో ( ECMO ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్‌(Extra Corporeal Membrane Oxygenation).                    ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో ఎక్మో... అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో  ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించ...

ఐదు మంచి ఆహార సూత్రాలు

చిత్రం
  మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏమి తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే. ఆరోగ్యకరమైన రీతిలో తినటానికి ఇక్కడ మీకు ఐదు సులువైన ఆహార సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి తను తినే ఆహారం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందేందుకు ఈ ఆహార సూత్రాలు ఉపయోగపడుతాయి. మనం ఎలా తింటున్నామన్నది కూడా మనం ఏమి తింటున్నామన్నంత ముఖ్యమైన విషయమే.ఆరోగ్యకరమైన రీతిలో తినటానికి ఇక్కడ మీకు ఐదు సులువైన ఆహార సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఒక వ్యక్తి తను తినే ఆహారం నుండి వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందేందుకు ఈ ఆహార సూత్రాలు ఉపయోగపడుతాయి. 1: ఎంత తినాలి? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచేస్తుందని పరిశోధనలు కనుగొన్నాయి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఘ్రెలిన్‌ అనే హర్మోన్నుఉత్పత్తి చేస్తుందని, అది కడుపుకు ఆకలిగా ఉందన్న సంగతిని మెదడుకు చేరవేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ హార్మోన్ ఇతర వ్యవహారాల్లో కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. నేర్చుకోవడానికి, జ్ఞాపక శక్తికి మరియు ప్రదేశ విశ్లేషణకి చెందిన పనులను చక్కబెట్టే మన మెదడులోని హిప్పోక్యాంపస్ అనే ప్రాంతాన్ని ఘ్రెలిన్ ఉత్తేజితం చేసి, ...

సంపూర్ణ ఆరోగ్యానికి ఒకే ఒక పరిష్కారం ఓమేగా -3

చిత్రం
      ఒమెగా -3 ఫాటీ ఆమ్లాలు మానవుని సంపూర్ణ ఆరోగ్యంలో కీలకపాత్ర వహిస్తున్నాయని ప్రముఖ వైద్యులు డా.కె. విజయ్‌శుక్లా చెపుతున్నారు. ఈ ఫాటీ ఆమ్లాలు మానవుల శరీరంలో తనంతతాను ఉత్పత్తికావు కాబట్టి తప్పనిసరిగా వీటిని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. చేపల్లో ఇది అధికంగా దొరుకుతుంది. చేపల్లో ప్రోటీన్లు అధికం, కొవ్వులు తక్కువ. అలాగే అవిసె గింజల్లో కూడా ఇది అధికమే. ఒమేగా-3 ఎందుకంత ప్రధానమైనది ? ఒమేగా -8 మెదడు పనిచేయటంలోనే గాక మెదడు అభివృద్ధిలో, పెరుగుదలలో చాలా కీలకంగా పనిచేస్తుంది. ఇది వాపులను తగ్గించటమేగాక, గుండె జబ్బులను నివారిస్తుంది. క్యాన్సర్‌, మోకాళ్ళనొప్పులను రానీయకుండా చేయగలుగుతుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు తల్లి నుండి ఒమేగా-౩ సరిగాపాందనిబిడ్డలు తరువాత దృష్టి దోషాలకు, నరాల సమస్యలకు గురవుతారు. ఒమేగా-3 లోపించినపుడు అలసటరావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొడిబారటం, గుండె సమస్యలు, డి(పెషన్‌, రక్తప్రసరణ సరిగాలేక తిమ్మిర్లు ఏర్పడటం మొదలైన వ్యాధులు వస్తుంటాయి. 1. గుండెజబ్బులు:         గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే సంతృప్త క్రొవ్వుపదార్థాలను (...

10 basic life changes that can make a BIG difference to your health

1. Hydration: Stay hydrated. Drink minimum 2 litres of water every day. Water helps in energizing your body and helps you get going throughout the day. 2. Mindful eating: Indulge in your food - enjoy and eat! Avoid eating junk, fried and processed food as these foods do more harm than good. Eat healthy and stay healthy. 3. Exercise: Work out for at least 45 minutes 3 days a week. It is as important as any other essential activity of your life. 4. Sleep: Cut out all your distractions before bedtime. This will help you to get a sound sleep. 5. Say NO: Say no to social media post 10 pm. Also, avoid drinking or smoking. 6. Learn to manage stress:Meditation is the key to manage stress and depression. Whenever you feel stressed out, try to indulge in your favourite activities that can help you divert and relax your mind. 7. Say yes to breakfast: STOP going to work without the most important meal of the day. Breakfast is essential as it keeps you energetic throughout the day. 8....

ఆరోగ్య సూక్తులు

  * ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను . * రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది . * రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది . * రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది . * ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను. * స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే భోజనం చేయవలెను . * రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును. * దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును. * వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు. * అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును. * రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును. * బాగా ఆకలి గా ...

మిత వ్యాయామం - ఉపయోగాలు

● బరువు తగ్గడం ● రక్తపోటు (బీపీ) తగ్గడం ● ఎముకలు గట్టిపడి అవి బోలు అయే ప్రమాదం తగ్గటం ● "మంచి" HDL Cholesterol స్థాయి పెరగడం ●  "చెడ్డ" LDL Cholesterol స్థాయి తగ్గడం ● triglycerides (కొవ్వు పదార్థాల స్థాయి తగ్గటం ● శరీరంలో బలం, సమన్వయం పెరిగి, మాటిమాటికి పడిపోయే ప్రమాదం ఉండకపోవడం ● ఇన్సులిన్ కి చక్కటి సూక్ష్మగ్రాహ్యత కలిగి ఉండటం ● రోగ నిరోధక శక్తిలో పెరుగుదల ● మొత్తం మీద ఎక్కువ ఆరోగ్యంగా  ఉన్న భావన కలగటం. ( - "పోషక ఔషధాలు" పుస్తకం నుండి)  

ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్

చిత్రం
కోవిడ్-19పై నిర్లక్ష్యం వహించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు- సరైన సమయంలో వైద్యులను సంప్రదించి ప్రాణాపాయం నుంచి బయటపడండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.  నిజానికి కోవిడ్-19 వైరస్ మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైర స్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేకపోతున్నారని.. అందువల్లే ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు   లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ పెద్దఎత్తున వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండటంలేదని పేర్కొంటున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్‌ వంటి అంశాల్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్లడం వంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.  అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి కూడా సమ...

ఆవిరే ఆయువు

చిత్రం
ముంబయి పరిశోధకుల అధ్యయనం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైరస్ బారినపడినవారిలో కొందరు అల్లోపతి మందులు వాడుతున్నారు. ఇంకొందరు హోమియో, ఆయుర్వేదం వైపు చూస్తు న్నారు. అయితే, సంప్రదాయ చిట్కాలో ఒకటైన.. ఆవిరి పట్టడం అనేది కరోనా బారినుంచి కాపాడుతుందని ముంబయిలోని సెవెహిల్స్ దవాఖాన వైద్యులు నిరూపించారు. హాస్పిటల్ కు చెందిన డా.దిలీప్ పవార్ సారథ్యంలో మూడు నెల లుగా పరిశోధన చేసి, ఆవిరి పట్టినవారు త్వరితగతిన కోలుకుంటున్నట్టు గుర్తించారు. అల్లం, పసుపు తదితర వంటింటి ద్రవ్యాలతో ఈ ఆవిరి చికిత్స చేశారు. ఇందుకోసం 105 మంది కొవిడ్ రోగులను ఎంపిక చేసుకొని.. రెండు గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులోని, లక్షణాలు బహిర్గతం కాని కరోనా బాధితులకు రోజుకు మూడుసార్లు ఆవిరి చికిత్స ఇచ్చారు. దీంతో వారు మూడు రోజుల్లోనే కోలు కొన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రెండో గ్రూపులోని బాధితులకు... ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరిపట్టారు. వారు వారంలోనే సాధారణ స్థితికి చేరుకొన్నారు. గతంలో దగ్గు, జలుబులకు చిట్కాగా పనిచేసిన ఆవిరి... ఇప్పుడు...

వ్యాక్సిన్‌

చిత్రం
వ్యాక్సిన్‌ అంటే ఏమిటసలు? విషానికి విషమే విరుగుడని పెద్దలు సామెత చెప్పేవారు. వ్యాక్సిన్‌ కూడా అలాంటిదే. ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ వ్యాధి కారకాలతో పోరాడి పైచేయి సాధిస్తుంది. భవిష్యత్తులో శరీరం ఆ వ్యాధి బారిన పడకుండా నిరోధక శక్తిని సంతరించుకుంటుంది. ఇలా చేయొచ్చని ఎలా తెలిసిందీ? అది చాలా పెద్ద కథే! మనిషి వైద్యం చేసుకోవడం మొదలెట్టినప్పటినుంచే వ్యాధులు రాకుండా ఉండటానికి ఏం చేయాలన్న విషయంలోనూ పరిశోధనలు చేస్తూనే వచ్చాడు. బౌద్ధ సన్యాసులు పాముకాటు వల్ల మృత్యువాత పడకుండా ఉండటానికి పాము విషాన్ని తాగేవారని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత స్మాల్‌పాక్స్‌(మశూచికం) వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి వైద్యులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఒకసారి మశూచికం వచ్చి తగ్గినవాళ్లు మరోసారి ఆ వ్యాధి బారిన పడకపోవడాన్ని వారు గమనించారు. అందుకని వ్యాధి బాధితులకు సహాయకులుగా గతంలో వ్యాధి వచ్చి తగ్గినవారిని నియమించడం క్...

ఎంగిలి(లాలాజలం)

చిత్రం
నోటిలో ఎక్కడ, ఏది తగిలినా అది  లాలాజలంకి తగిలి దానిలో బాక్టీరీయా/వైరస్ ఉంటే అంటుకుంటుంది. దానికిఎంగిలి అని పేరు పెట్టారు మన పెద్దలు. మన పూర్వీకులు మనకు  అందించిన ఆరోగ్య సూత్రాలలో ఒకటి  ఎంగిలి దోషం అంటకుండా జాగ్రత్త పడటం.  ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు పూర్వం. ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే పళ్ళెంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.  ఇంతెందుకు స్వయంగా మన సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని మనం తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది.  అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..  పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొర...

ఎవరికయిన fits/seizure వస్తే First aid ఏమి చేయాలి ?

చిత్రం
మనం వాడుకభాషలో Seizures ని fits అని అంటాము . తెలుగులో మూర్ఛ వ్యాధి.  సాధారణం గా fits వస్తే చేతిలో తాళాలు పెట్టడం,తల మీద నుండి నీళ్లు గుమ్మరించడం, నోట్లో metal object పెట్టడం లాంటివి చేయడం జరుగుతుంది. కాని అలా చేయడం వలన fits తగ్గుతాయి లేదా patients కి ఉపశమనం కలుగుతుంది అనేది మూఢనమ్మకం మాత్రమే. మా బాబు కి గత 18 సంవత్సరాలనుండి రోజూ fits వస్తాయి నేను ఎప్పుడూ చేతిలో తాళాలు పెట్టడం లాంటివి చేయలేదు.  ఈ క్రింద అమెరికాలోని Center for Disease Control వారు fits వస్తే first aid ఏమి చేయాలి అని చేసిన recommendations రాస్తున్నాను. వీలైతే అందరితో share చేయండి . 1.Fits వచ్చిన వ్యక్తి ని ముందు నేలమీద పడుకోపెట్టాలి తర్వాత ఒక పక్కకు తిప్పాలి. 2.చుట్టుపక్కల ఏమైనా పదునైన వస్తువులు ఉంటే అక్కడ నుండి తీసివేయాలి. Fits వచ్చేటప్పుడు jerks లాగా వస్తాయి కాబట్టి Patient కి  దెబ్బలు తగలవచ్చు.  3.కళ్ల జోడు ఉంటే అది తొలగించాలి.  4.తలక్రింద మెత్తని cloth పెట్టాలి(అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఏదో ఒక మెత్తని బట్ట)  5:గాలి ఆడే విధంగా shirt గుండీలు గాని మెడకు బిగువుగా ఉండే ఏమైన వస్త్...

eSANJEEVANI

చిత్రం
Central Government has launched a great novel scheme esoecially for Sr.Citizens & also for all other citizens~ *eSANJEEVANI.*  Especially for aged people with blood pressure, diabetes, etc. who take regular medicine, they cannot be taken to hospital immediately for OPD.  Even, if they're taken, risk is more. For small problems such as head ache, body pain, they might stay at home not willing to go to hospital. Now, they have eSANJEEVANI website which is handy. You can reach this through Google Chrome and do the following. 1. Opt for patients registration. 2. Type your mobile no. and get OTP to get into the website. 3. Enter patient details and district. Now, you will be connected to a doctor online. Then, through video, you can consult the doctor for your any health problem. Doctor will prescribe medicine online. You can show that in medical pharmacy shop and get medicine.  *This is totally free. Quacks will not be there. You can use this service every day...

కరోనా ఇన్ఫెక్షన్లు _ రకాలు ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త వహించాలి.

చిత్రం
         కరోనా వైరస్  ఎలా సోకుతుందో ఎవరికి సోకుతుందో అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు బయటపడితే మరికొందరు మధ్యస్థ లక్షణాలుతో బాధపడుతున్నారు. ఇంకొందరిలో అయితే అసలు లక్షణాలే కనిపించట్లేదు. దీనితో కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లండన్ లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనా ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నాయని కనుగొన్నారు.           కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో మొదటి వారంలో ఉన్న లక్షణాల ద్వారా వైరస్ తీవ్రత ఎంత ఉంటుందో చెప్పగలమని మార్చి- ఏప్రిల్ మధ్యకాలంలో అమెరికా బ్రిటన్ కు చెందిన 1600 మంది కరోనా రోగులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మొదటి 8-10 రోజుల్లో వారు అనుభవించిన లక్షణాల వివరాలను వెల్లడించమని కోరారు. మూడు క్లస్టర్లు గల అంటువ్యాధులు స్వల్ప లక్షణాలు ఉన్న రోగుల్లో.. మరో మూడు క్లస్టర్లు మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగుల్లో ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు. 1. జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:   ...

తేనె వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

చిత్రం
ఎన్నో వేల సంవత్సరాలుగా తేనె బాగా రుచికరమైన పాకంగా ఎప్పటికీ ప్రసిద్దమైంది, అలాగే అనేక వ్యాధులకు ఒక ముఖ్య వైద్య చికిత్సలా ఉపయోగపడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే మన పూర్వీకులు తేనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై బాగా అవగాహన కల్గిన వారుగా కనపడుతారు. ఇంతకు ముందు తేనెను ఒక ఔషధ మూలికగా ‘సుమేరియన్ మట్టి మాత్రలలో’ సుమారు 4000 సంవత్సరాలుగా ఉపయోగించారు. దాదాపు 30% సుమేరియన్ల వైద్య చికిత్సలో తేనె కలిసి వుంటుంది. భారత దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలైన సిద్ధ, ఆయుర్వేదంలో తేనె ప్రధాన మూలికగా ఉపయోగపడుతోంది. పురాతన ఈజిప్ట్ నాగరికతలో, తేనెను చర్మ సంరక్షణకు, నేత్ర సంబంధ వ్యాధుల నివారణకు, అలాగే గాయాలను, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా ప్రసిద్ది పొందింది. అనేక ఇతర సంస్కృతుల వారు తేనెను వైద్య ప్రయోజనాలకు ముఖ్య మూలికగా ఉపయోగించారు.  నేడు, అనేక వైద్య శాస్త్ర పరిశోధనల్లో తేనె ప్రయోజనాలపై వైద్య లోకం ప్రధానంగా దృష్టి పెట్టింది. కానీ మన పూర్వీకులు ఏనాడో పరిశోధనలు చేసి, తేనె వల్ల అనేక ప్రయోజనాల ఉన్నాయని నిర్థారించారు. ఈ విషయాలలో కొన్నింటిని ఒకసారి చూద్దాం. *తేనెతో ఆరోగ్య ప్రయోజనాలు* 1....

సయాటికా,కీళ్ళు,మోకాళ్ళు,అన్ని నొప్పులకు

చిత్రం
పారిజాతం ఆకులు 6 వావిలి ఆకులు  6 శొంఠి ఒకస్పూన్ మిరియాలు అరస్పూన్ పసుపు అరస్పూన్ 2 గ్లాసుల నీరుపోసి  ఒక గ్లాసు మిగులువరకు  కాచి పరగడుపున  త్రాగాలి. సయాటికా, కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు అన్నిరకాల నొప్పులు  తగ్గుతాయి.