మిత వ్యాయామం - ఉపయోగాలు




● బరువు తగ్గడం
● రక్తపోటు (బీపీ) తగ్గడం
● ఎముకలు గట్టిపడి అవి బోలు అయే ప్రమాదం తగ్గటం
● "మంచి" HDL Cholesterol స్థాయి పెరగడం
●  "చెడ్డ" LDL Cholesterol స్థాయి తగ్గడం
● triglycerides (కొవ్వు పదార్థాల స్థాయి తగ్గటం
● శరీరంలో బలం, సమన్వయం పెరిగి, మాటిమాటికి పడిపోయే ప్రమాదం ఉండకపోవడం
● ఇన్సులిన్ కి చక్కటి సూక్ష్మగ్రాహ్యత కలిగి ఉండటం
● రోగ నిరోధక శక్తిలో పెరుగుదల
● మొత్తం మీద ఎక్కువ ఆరోగ్యంగా  ఉన్న భావన కలగటం.
( - "పోషక ఔషధాలు" పుస్తకం నుండి)


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid