సయాటికా,కీళ్ళు,మోకాళ్ళు,అన్ని నొప్పులకు






పారిజాతం ఆకులు 6
వావిలి ఆకులు  6
శొంఠి ఒకస్పూన్
మిరియాలు అరస్పూన్
పసుపు అరస్పూన్
2 గ్లాసుల నీరుపోసి 
ఒక గ్లాసు మిగులువరకు  కాచి పరగడుపున 
త్రాగాలి. సయాటికా, కీళ్ల నొప్పులు,
నరాల నొప్పులు అన్నిరకాల నొప్పులు  తగ్గుతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid