HEALTH KART PLUS
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో HEALTH KART PLUS ఆప్ డౌన్లోడ్ చెయ్యండి,దాన్లో మీకు కావలసిన మందు పేరు ఎంటర్ చెయ్యండి.మందు వివరాలు కంపెనీ,ధర మొదలైన వివరాల hiన్ని తెలుస్తాయి,అంతేకాదు అందులో ఉన్న SUBSTITUTE ఆప్షన్ క్లిక్ చెయ్యండి ఆదె మందును తక్కువ ధరలో అందిచే ఇతర కంపెనీల వివరాలు తెలుస్తాయి...Ex: ఫైజర్ కంపెనీకి చెందిన Lyeica 75mg అనే మందు 14 టబ్లెట్స్ షీట్ 768.56 అంటే ఒక టాబ్లెట్ ఖరీదు 54.89 కానీ ఆదె మందు Cipla (prebex) కంపెనీ 10 tablets sheet 59.00 అంటే ఒక టాబ్లెట్ ధర 5.90ధరలోనె అందిస్తుంది సొ మందుల కంపెనీల మాయాజాలం ,దోపిడిని తెలిసు కోవడానికి
అందరికి ఉపయోగపడే సమాచారం తప్పక షేర్ చెయ్యండి...
డాక్టర్లు వ్రాసే కోడ్స్ అర్ధాలు చూడండి... (Common Abbreviations)
> Rx = Treatment.
> Hx = History
> Dx = Diagnosis
> q = Every
> qd = Every day
> qod = Every other day
> qh = Every Hour
> S = without
> SS = On e half
> C = With
> SOS = If needed
> AC = Before Meals
> PC = After meals
> BID = Twice a Day
> TID = Thrice a Day
> QID = Four times a day
> OD = Once a Day
> BT = Bed Time
> hs = Bed Time
> BBF = Before Breakfast
> BD = Before Dinner
> Tw = Twice a week
> SQ = sub cutaneous
> IM = Intramuscular . .
> ID = Intradermal
> IV = Intravenous
> QAM = (every morning)
> QPM (every night)
> Q4H = (every 4 hours)
> QOD = (every other day)
> HS = (at bedtime)
> PRN = (as needed)
> PO or "per os" (by mouth)
> AC (before meals)
> PC = (after meals)
> Mg = (milligrams)
> Mcg/ug = (micrograms)
> G or Gm = (grams)
> 1TSF ( Teaspoon) = 5 ml
> 1 Tablespoonful =15ml
Kindly Share this Useful Information With
Everyone....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి