పిప్పళ్లు (లాంగ్ పెప్పర్)


బానపొట్ట ఉందని బాధపడుతున్నారా?

        పిప్పళ్లు (లాంగ్ పెప్పర్)ను పొడి చేసి తేనెతో కలుపుకుని ఉదయం, రాత్రి భోజనం చేసిన గంట తర్వాత తింటే బాన పొట్ట కరిగిపోతుంది.  అధిక బరువు చాలా వేగంగా తగ్గుతారు.

        పిప్పళ్ల పొడిని బెల్లంతో కలిపి తింటే దగ్గు, ఆస్తమా తగ్గిపోతాయి. పేగుల్లో‌ పురుగులు నశిస్తాయి.

         పిప్పళ్ల కషాయం తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి, వాపులు ఉండవు

         500 మి.గ్రా. పిప్పళ్ల పొడిని టీ స్పూన్ నెయ్యితో కలిపి తింటే‌గ్యాస్ సమస్యలు తొలగుతాయి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

మెనోపాస్/ఆండ్రోపాస్