స్నేహంతో పెరిగే...జీవితకాలం!
మనసు ఆహ్లాదంగా ఉండాలంటే మంచి స్నేహాలు అవసరమని మనకు తెలుసు. కానీ శారీరక ఆరోగ్యం బాగుండాలన్నా స్నేహితులు అవసరమే
నని అధ్యయనాలు చెబుతున్నాయి.
సన్నిహిత స్నేహితులు ఎక్కువగా ఉన్నవారు చురుగ్గా ఆరోగ్యంగా పాజిటివ్ ఆలోచనలతో ఉంటూ ఎక్కువకాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మరీ ముఖ్యంగా వృద్ధులకు స్నేహితుల వలన ఈ ప్రయోజనం మరింతగా ఉంటుంది. తక్కువ మంది స్నేహితులు ఉన్నవారికంటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నవారి జీవిత కాలం 22శాతం అధికంగా ఉండే అవకాశం ఉందట.
అంతేకాదు....తక్కువమంది స్నేహితులు ఉన్నవారికి ఆరోగ్యపరమైన రిస్క్..రోజుకి పదిహేను సిగరెట్లు తాగేవారిలో ఉన్నంత ఉంటుందట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి