పోస్ట్‌లు

సెప్టెంబర్, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Sciatica

చిత్రం
Sciatic nerve Open pop-up dialog box Sciatica refers to pain that radiates along the path of the sciatic nerve, which branches from your lower back through your hips and buttocks and down each leg. Typically, sciatica affects only one side of your body. Sciatica most commonly occurs when a herniated disk, bone spur on the spine or narrowing of the spine (spinal stenosis) compresses part of the nerve. This causes inflammation, pain and often some numbness in the affected leg. Although the pain associated with sciatica can be severe, most cases resolve with non-operative treatments in a few weeks. People who have severe sciatica that's associated with significant leg weakness or bowel or bladder changes might be candidates for surgery. Symptoms Pain that radiates from your lower (lumbar) spine to your buttock and down the back of your leg is the hallmark of sciatica. You might feel the discomfort almost anywhere along the nerve pathway, but it's especially likely to follow a path...

Omega-3 Foods to Boost Mood, Brighten Skin, Fight Inflammation

చిత్రం
Omega-3 or fish oil is  the second most common supplement  taken on a daily basis after multivitamins among those who take supplements in the US. But if you don't want to take fish oil for any reason (you don't eat fish or you don't like to have that much oil in your diet) there are other ways to get your Omega-3 needs met, including whole foods that are high in Omega-3 such as seeds, nuts, and beans. Here are exactly what foods to add for Omega-3. Since the body can't produce these fatty acids on its own, these essential fats must come from the food you eat. They offer unique health benefits, including boosting mood, brightening dull skin and fighting inflammation. Specifically, Omega-3s have been shown in studies to lower blood pressure,  regulate heart rate, improve blood vessel function among others. Omega-3s are also important in regulating brain function and help boost your mood, so if you are feeling a little distracted or down, it may be...

మజ్జిగతో ఎన్ని ఉపయోగాలో....

మజ్జిగ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఎండాకాలం వస్తే చల్లదనం కోసం మజ్జిగ తీసుకుంటూ ఉంటారు.  ఒక్క ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లో మజ్జిగను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.  మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే అది శరీరానికి ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది. మజ్జిగ శరీరాన్ని కూల్ చేయడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.  దానితో పాటుగా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.  మజ్జిగ లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.  ఇది ఇతర పాల ఉత్పత్తుల కంటే చాలా సులువుగా జీర్ణం అవుతుంది.  మజ్జిగ గ్యాస్, అజీర్తి వంటి వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది.  అంతేకాదు, మజ్జిగలో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి  ఉంటాయి.  ఎముకలు పటిష్టంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పతాయి.  

చెడు కొలెస్ట్రాల్ నివారించ‌డానికి 5 మార్గాలు

చిత్రం
కొలెస్ట్రాల్ రెండు ర‌కాలు ఉంటాయి.  అది మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌.  అయితే సాధార‌ణంగా అంద‌రూ కొలెస్ట్రాల్ అన‌గానే చెడు కొలెస్ట్రాల్ అనే అనుకుంటారు. ఏదేమైనా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఎన్నో అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. ఇది శ‌రీర భాగాల‌కు ర‌వాణా చేస్తాయి. ర‌క్త‌ప్ర‌వాహంలో ఎల్‌డిఎల్ అధికంగా ఉంటే ఈ కణాలు ధమనులలో ఎల్‌డిఎల్‌ను డంప్ చేస్తాయి. దీనివల్ల గుండెపోటు కూడా వస్తుంది. చాలామంది ఎల్‌డిఎల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా సూచిస్తారు. ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తీసుకునే ఆహారంతోనే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు, ఆ ఐదు మార్గాలేంటో తెలుసుకోండి.  వోట్మీల్‌, వోట్‌బ్రాన్, హై-ఫైబర్ ఫుడ్స్ : వోట్మీల్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 5-10 గ్రాముల కరిగే ఫైబర్ మాత్రమే కలిగి ఉండటం వలన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. కావాల్సిన ఫైబ‌ర్‌ను పొంద‌డానికి ఒక‌టిన్న‌ర క‌ప్పు వండిన వోట్మీల్ తింటే స‌రిపోతుంది.  చేపలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు : ఒమేగా -3లు అధికంగా ఉండే చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు స‌హాయ‌...

కొబ్బరితో ఉపయోగాలు

నువ్వు  నక్షత్రాలను  లెక్కపెట్టగలిగితే,  కొబ్బరితో  కలిగే  ప్రయోజనాలను  కూడా  లెక్కపెట్టగలవు -  ఫిలిప్పీన్స్  నానుడి. కొబ్బరి చెట్టులో ఏ భాగమూ నిరుపయోగంగా ఉండదు. కొబ్బరితో అనేక రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కొబ్బరి లేని వంటలు అరుదుగా కనిపిస్తాయి. అక్కడ వంటకు కూడా కొబ్బరి నూనెనే వాడతారు. అలాగే, కొబ్బరి విరివిగా పండే ఆంధ్రప్రదేశ్ లోని కోన సీమ ప్రాంతంలో, తమిళనాడులో కొబ్బరి ఆహారంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బాగా ప్రాముఖ్యం పొందినట్లు రిమిడియల్ థెరపిస్ట్ , గుడ్ ఫుడ్, ఎ గైడ్ టు హెల్తి కుకింగ్ అండ్ ఈటింగ్ పుస్తక రచయత సీత ఆనంద్ బీబీసీ న్యూస్ తెలుగుకి చెప్పారు. కొబ్బరితో ఆహారంలో ఎన్ని రకాలుగా వాడవాచ్చో వివరించారు. సంప్రదాయ పద్ధతిలో తీసిన కొబ్బరి పాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు. కొబ్బరి పాలను వాడి సూప్లు, కేకులు, మిఠాయిలు, పాయసం తయారు చేస్తారు. కొబ్బరిని వివిధ రకాల ఆహార పదార్ధాలలో, కూరలలో, వేపుళ్లలో వాడతారు. దీనితో అన్నం కూడా వండుతారు. ఎండు కొబ్బరిని డ్రై ఫ్రూట్ గా వా...

సర్పాసనం

చిత్రం
        పడగవిప్పిన త్రాచు పామువలె ఉంటుందీ ఆసనం. ఆసనం వేసే విధానం: 1. మకరాసనంలో విశ్రాంతిగా ఉండాలి. 2. పొట్ట ఆధారంగా రెండు కాళ్ళను చాచి పెట్టి రెండు పాదాలు దగ్గరగా ఉంచి నేలపై పడుకోవాలి. 3. చేతి వ్రేళ్ళను బంధించి రెండుచేతులు పిరుదులపైకి వచ్చేటట్లు గడ్డాన్ని నేలకు అనివ్వాలి. 4. నడుము కండరాలను ఉపయోగించి ఛాతీని వీలయినంత పైకి లేపాలి. వెనక పెట్టిన చేతులను వీలయినంత పైకి ఎత్తాలి. 5. శరీరాన్ని వీలయినంత ఎత్తుకు ఎత్తాలి. 6. చేతులను నెమ్మదిగా వెనుకనుంచి తొలగిస్తూ శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలి. గమనిక: అధిక రక్తపోటు గలవారు, హృదయసంబంధ వ్యాధులున్నవారు ఈ ఆసనాలు గురువు పర్యవేక్షణలో వేయాలి. ప్రయోజనాలు: ఆస్త్మా వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనము వల్ల మంచి ఫలితాలుంటాయి.

భుజంగాసనము

చిత్రం
           పడగ విప్పిన పాము వలె ఉంటుందీ ఆసనం.అందువల్లే భుజంగాసనం అన్నారు. 1. మకరాసనములో విశ్రాంతిగా ఉండాలి. 2. మడమలను బొటన వేళ్ళను కలిపి బోర్లాపడుకోవాలి. 3. గడ్డాన్ని నేలకు ఆనించాలి. 4. అరికాళ్ళు పై వైపునకు తిరిగి ఉండాలి 5. మోచేతులను వంచి అరచేతులను ఆఖరి ప్రక్కటెముక ప్రక్కన ఉంచాలి.మోచేతుల  ను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలము పెట్టరాదు. 6.  తల పైకెత్తుచూ  పాము పడగెత్తినట్లు శరీరము నెమ్మదిగా పైకెత్తాలి. నాభిస్థానము నేలను తాకి తాకనట్లుండాలి. 7. మరలా తిరిగి మకరాసనములోకి వచ్చేయాలి. గమనిక:  హెర్నియా, పెప్టిక్ అల్సర్ గలవారు ఈ ఆసనము వేయరాదు. ప్రయోజనాలు: వెన్నెముక  స్ప్రింగులాగా తయారవుతుంది. వీపు నొప్పి వుంటే తగ్గిపోతుంది.  ఉబ్బసం ఉంటే తగ్గుతుంది.  మూత్రపిండాల పై భాగాన ఉండే ఎడ్రినల్ గ్రంథులు చురుగ్గా పనిచేయటానికి సహకరించగల థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది.

మకరాసనము

చిత్రం
          శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమన్నారు. 1.కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి. 2.కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి. 3.ఉచ్చ్వాస, నిచ్చ్వాసలు మెల్లగా తీసుకోవాలి. ప్రయోజనాలు: బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది. నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది

త్రికోణాసనం

చిత్రం
      కాళ్ళ మధ్యలో ఒక కోణం - వీపుకి రెండు చేతుల మధ్య రెండు కోణాలు టోటల్ గా మూడు కోణాలు కలిగిందీ ఆసనం. 1.స్థిరంగా నిలబడాలి. 2. కాళ్ళను వీలయినంత దూరంగా ఉంచాలి. 3. చేతులు మెల్లగా ప్రక్కల నుంచి పైకెత్తి భుజాల వరకూ తీసుకుని రావాలి. 4. గాలిని మెల్లగా వదులుతూ ముందుకు వంగాలి. 5. నడుముని మెల్లగా ఎడమ వైపుకి తిప్పుతూ కుడిచేతితో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. 6. ఎడమ చేతిని మెల్లగా పైకిలేపి, తిన్నగా ఉంచాలి. ఇలా చేసేటప్పుడు రెండు చేతులు, ఒకే లైనుగా ఉండాలి. 7. మెల్లగా మెడని పైకి ఎత్తి ఎడమ చేతి వైపు త్రిప్పి ఎడమ చేతిని చూస్తూ ఉండాలి. 8. ఇదేవిధంగా కొన్ని సెకన్ల వరకూ ఉండాలి. 9. తిరగి మనం యథాస్థితికి రావాలి. 10. కొంత సేపు రిలాక్స్ గా ఉండి ఎడమచేతితో కుడిపాదాన్ని తాకాలి.        ఈ విధంగా 5 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: శరీరం మొత్తం టోనప్ అవుతుంది.  ఈ ఆసనం వేస్తే కాళ్ళ కండరాలు స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

పార్శ్వ తాడాసనం

చిత్రం
     ‌‌ఒంగిన తాడిచెట్టు వలె ఉంటుందీ ఆసనంలో 1. కాళ్ళని రెండింటినీ రెండు అడుగుల దూరంలో ఉంచి నిలబడాలి. 2. చేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి అరచేతులు బయటకు వుండేలా చూడాలి. 3. శ్వాస పీలుస్తూ రెండు చేతులను తలపైకి తీసుకురావాలి. 4. శ్వాసవిడుస్తూ కటి భాగము నుండి ఎడమప్రక్కకి మెల్లగా నడుము వంచాలి. 5. కొంతసేపు అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ యథాస్థితికి రావాలి. 6. అదే ప్రకారంగా కుడివైపున కూడా చేయాలి. ఈ ప్రకారంగా 5 నుండి 10 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: మీ నడుము, వీపు, పొట్ట, కటి భాగాలకు వ్యాయామం కలుగుతుంది. నడుము నొప్పి (స్టిఫ్సస్) గలవారికి ఉత్తమమైన ఆసనం. ఎక్కువ కాలము కుర్చీలో ఉండి పనిచేసేవారికి ప్రయోజనకరమైందీ ఆసనం.  ఈ ఆసనం ఆఫీసులో ఉన్నప్పుడు కండరాల రిలాక్సేషన్ కొరకు వేయవచ్చు.

తాడాసనము

చిత్రం
                         తాడిచెట్టు ఆకారంలో ఉండే ఆసనం కాబట్టి తాడాసనం అని అంటారు.ఇది బాడీ స్ట్రెచింగ్ లాంటిది. 1. పాదాలను 10 సెం.మీ. ఎడంగా పెట్టి శరీరానికి రెండువైపులా రెండు చేతులను పెట్టి నుంచుని ఉండాలి. 2. బరువును రెండు పాదాలపై సమంగా ఉండేటట్లుగా చూడాలి. 3. చేతులను రెండుచేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి పైకెత్తాలి. 4. ఒక బిందువు వద్ద కేంద్రీకరించి సాధన చేసేవరకు అలాగే ఉంచాలి. 5. ఊపిరిని బాగా పీల్చి చేతులను సాగదీసి భుజాలను ఛాతీని పైకెత్తాలి. 6. కాలివేళ్ళ మీద నుంచుని మడమల నెత్తాలి. 7. బాలెన్స్ ఏ మాత్రము తప్పకుండా శరీరము మొత్తం  పై నుండి క్రింద వరకు సాగదీయాలి. కొన్ని సెకన్ల కాలము అదే స్థితిలో ఉండాలి. నిశ్వాసించేటప్పుడు మడమలను కిందకి ఆన్చాలి. 8. కొన్ని సెకన్ల రిలాక్సయిన తరువాత మళ్లీ 5 నుండి 10 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: శారీరక మానసిక సమతుల్యత ఏర్పడుతుంది.  వెన్నెముక ప్రాంతంలో నరాలకు పటుత్వం కలుగుతుంది. ప్రేవులు, కండరాలు,పొట్ట సాగేటట్లు చేస్తుంది. గర్భము ధరించిన స్త్రీలు మొదటి ఆరు మాసముల వరకు ...

నిలబడి వేసే ఆసనాలు

                 1. వీపు వెనుకభాగము, భుజములు, కాలి యొక్క కండరాలు చక్కగా సాగి, శక్తి కలిగి ఉండటానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. 2. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి, వీపు నొప్పి కలవారికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి 3. ధ్యానం చేసే సమయంలో వీపు తిన్నగా ఉంచటానికి అవసరమయ్యే కండరాలను శక్తివంతం చేయటానికీ, ఊపిరితిత్తుల సామర్థ్యము పెంచి ప్రాణవాయువును ఎక్కువగా నిల్వచేయటానికి ఈ ఆసనాలు ఎంతో శ్రేయస్కరం. 4. తుంటి నొప్పిగలవారు, ఈ నిలబడివేసే ఆసనాలు  గురువుల పర్యవేక్షణలోనే చేయాలి.

గర్భవతులు - పోషకాహారం

గర్భస్థ సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు : భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్రీ గర్భవతిగా లేని సమయం లోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది.బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది. తక్కువ ఆహారంతో నష్టాలు  1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటం వలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది. 2. శిశువు బరువు వృద్ధి చెందడంలోను, తల్లికి కూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది. 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భవతికి కావలసిన ఆహారం  1. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. 2. గర్భవతికి 300 కాలరీల శక్తి  అదనంగా 15 గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్ధాలు అయిదారు నెలల గర్భధారణ నుండి తీసుకోవలసిన అవసరం  ఉంటుంది. గర్భవతులు, బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శి...

స్థూల కాయం మరియు పోషణ

         శరీరంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే పరిస్థితిని స్థూలకాయం అంటారు, వాంఛనీయమైన లేదా ఉండవలసిన దానికన్న 20 శాతం ఎక్కువగా శరీరం బరువు గల వారిని స్థూలకాయులు అనవచ్చు.           స్థూలకాయం ఆరోగ్యపరమైన ఎన్నో దుష్ఫలితాలను కలిగిస్తుంది. అకాల మరణానికి దారితీయవచ్చు. అధిక రక్త పీడనం, రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు చేరడం, గుండెజబ్బు,మధుమేహం,పిత్తాశయంలో రాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు స్థూలకాయం వల్ల ఎక్కువవుతాయి. కారణాలు :           అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం,   శారీరకంగా   తక్కువగా   శ్రమపడటం స్టులకాయానికి దారితీస్తుంది.        తాము ఆహారం ద్వారా తీసుకొనే శక్తికి, వివిధ పనుల ద్వారా ఖర్చు పెట్టే శక్తికి మధ్య సమతుల్యం లేనప్పుడు స్థూలకాయం లేదా అధిక బరువు ఏర్పడుతుంది.         ఆహారంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది. వ్యక్తి సంక్లిష్టమైన నడవడిక, మానసిక పరిస్థితి కూడా అతను అధికంగా ఆహ...

కొవ్వుపదార్ధాలు - మన ఆరోగ్యం

       కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధం 1 gram కొవ్వు - 9 cal ఇంధనం శరీరానికి అందిస్తుంది.A, B, E &K  విటమినులు, రక్తంలో కొవ్వు పదార్థం ఇమడడానికి చాలా అవసరం. కొవ్వు అనేది - ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.veg-ఆయిల్-మనము తీసుకొనే ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు 1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్) 2. పాలీ అన్ సాచ్యురేటడ్ అన్ సాచ్యురేటడ్ కొవ్వు ఆమ్లాలు,ఉదా: వెజిటబుల్ oils సాచ్యురేటడ్ కొవ్వు, ఉదా:  వెన్న, నెయ్యి          పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రోజినేటెడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకోవాలి. కొబ్బరినూనె వాడరాదు. హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురవుతారు. వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొవ్వు ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో యుక్త వయస్సు...

శారీరక పెరుగుదల__ శక్తి

    భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది.            కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పొచ్చు.           అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.     అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం. మనకు శక్తి ఎందుకు అవసరం? మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటానికి, జీర్ణక్రియలకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం, మన దేశంలో 50శాతం మంది మహిళలు, పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.            ఆహారంలో లభించే కాలరీలు, పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని...

ఖనిజ లవణాలు (మినరల్స్)

చిత్రం
           దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే స్తున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండా లలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి. వాటిని మనం ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.         ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్ధాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర కణాలలో కలిసిపోవు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతిమనిషికి సగటున రోజుకు 120 గ్రాముల  ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలని  వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలు         బలవర్ధకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి. • వ్యా ధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు సహాయపడతా...

పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్)

చిత్రం
               పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్లు అంటారు. నిజానికి పిండి పదార్థం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.  గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు (బియ్యం, పప్పు ధాన్యాలు, ఆలుగడ్డలు, రొట్టె) లేదా చక్కెరలు (పటిక బెల్లం, జామ్, స్వీట్స్ లాంటివి) రూపంలో మనం ఆహారంగా తీసుకుంటాం.   పంచదారకీ, పిండికీ బాహ్య లక్షణాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి రెండింటిలోనూ మూడే మూడు మూలకాలు దాదాపు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గే-లుసాక్‌ కనుగొన్నారు: 45 శాతం కర్బనం (carbon), 6 శాతం ఉదజని (hydrogen), 49 శాతం ఆమ్లజని (oxygen). అంటే ఒక పాలు ఉదజనికి సుమ...

పౌష్టికాహారం

చిత్రం
పౌష్టికాహారం ఏ ఆహారం మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుండేటట్లు చేసి,అనారోగ్యపాలుకాకుండా శక్తివంతంగా ఉంచి జీవనపరిమాణం మెరుగయ్యేటట్లు చేస్తుందో దానినే పౌష్టికాహారం అంటారు .          పౌష్టికాహారములో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు ఉండాలి.అవి 1. మాంసకృత్తులు (proteins) . 2. పిండిపదార్ధాలు(carbohydrates) . 3. కొవ్వుపదార్థాలు (fats), 4. పీచుపదార్థము (fiber), 5. విటమిన్లు (vitamins), 6. ఖనిజలవణాలు(minerals) . 7. నీరు(water) .         ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా.... వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా.         ఆహారాన్ని శరీర పోషణకు తీసుకోవాలి.అంతేగాని రుచిగా ఉందనో,ఆకలిగా ఉందనో ఎక్కువగా తీసుకోరాదు. అందువల్ల తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని తీసుకోవాలి.           మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు...

మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?

చిత్రం
    మాంసకృత్తులు       మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి.మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్ద వయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగాదెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయ పడుతుంది. గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. ఆహారంలో మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?         మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.          ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతోతయారైన పదార్ధాలు, జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.        శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు.          వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే ...

సుప్తవజ్రాసనము

చిత్రం
                      వజ్రాసనంలో నిద్రపోవటం ఈ ఆసనం ప్రాముఖ్యత 1. వజ్రాసనంలో కూర్చోవాలి. 2. మొట్ట మొదట కుడిమోచేతిని, చేతి ఆధారముగా  తరువాత ఎడమ మోచేతి ఆధారంగా వీపును బాగా వెనకకి ఉంచాలి. 3. తలపై భాగం నేలను అనుకునే విధంగా వెనకభాగము విల్లువలె వంచాలి. 4. రెండు చేతులను తొడలపై ఉంచాలి. 5. మోకాళ్ళను నేలకు తాకించినట్లుగా ఉండాలి. అవసరమనుకుంటే మోకాళ్ళను ఎడంగా పెట్టుకో వచ్చు. ఆ సమయం మోకాలి కండరాలకి, తొడలకి ఎక్కువ వత్తిడి కలగకుండ చూసుకుని కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. 6. శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. కాళ్ళను క్రమంగా సాగదీయకుండా ఈ స్థితిలోకి రాకండి. లేకపోతే మోకాలి కీళ్ళు బెణికే అవకాశముంది.ఒక నిమిషం తరువాత వజ్రాసనంలోకి రావాలి. తరువాత కాళ్ళను సాగదీయాలి.    గమనిక: తుంటి నొప్పి గలవారు, కీళ్ళు సడలినవారు, మోకాలి సంబంధమైన బాధలు గలవారు ఈ ఆసనం వేయకూడదు. ప్రయోజనాలు 1. జీర్ణక్రియను, శుద్ధపరిచి మలబద్ధకమును నివారిస్తుంది. ఉదరభాగ అవయవాలకు వ్యాయామం కలిగిస్తుంది. వీపు క్రింది భాగానికి, ఉదరభాగానికి మంచి ప్రయోజనం....

ఉష్ట్రాసనము

చిత్రం
                         ఈ ఆసనంతో శరీరంలోని పిక్కలు గట్టిగా వజ్రంలా తయారవుతాయి. 1. వజ్రాసనంలో కూర్చోవాలి  2. మోకాళ్ళపై నిలబడి ఊపిరిపీల్చుతూ శరీరము వెనకకి వంచాలి. 3. నెమ్మదిగా కుడిచేతిని అరికాలిమీద, ఎడమచేతిని ఎడమ అరికాలు మీద వచ్చి ఉంచాలి. ఉదరభాగాన్ని వీలయినంతవరకు ముందుకి తీసుకువస్తూ తొడలను వంచటానికి ప్రయత్నిస్తూ తలను వెన్నెముకకి సాధ్యమైనంత వెనకకి వంచాలి. శరీరభారం మొత్తం కాళ్ళమీద చేతుల మీద ఉంటుంది. 4. వీలయినంత వరకు ఈ స్థితిలో ఉండాలి. 5. నెమ్మదిగా ఒక చేతిని ఒక మోకాలిని నుంచి వేరొక చేతిని వేరొక మోకాలి నుంచి విడదీయాలి. పై ప్రకారంగా 3 సార్లు చేయాలి. గమనిక: విపరీతమైన నడుము నొప్పి గలవారు సరైన గురువు ఆధ్వర్యంలో తప్ప వేయరాదు.థైరాయిడ్ గ్లాండ్ వ్యాకోచము చెందినవారు ఈ ఆసనము వేయరాదు. ప్రయోజనాలు:           జీర్ణక్రియ, పునరుత్పత్తి విధానాలకు అనుకూలం. పొట్టప్రేవుల్ని సాగదీసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. వెనకకి వంగుట వలన వెన్నెముక నరాలకి సామర్ధ్యము పెరిగి, నడుము నొప్పి, భుజాలనొప్పిని నివారిస్తుంది. మె...

శశాంకాసనం

చిత్రం
         ఈ ఆసనము చంద్రుని పోలి ఉంటుంది. అందువల్లనే శశాంక(చంద్ర) ఆసనం అన్నారు.ఈ ఆసనం ఇలా వేయాలి. 1. వజ్రాసనంలో కూర్చోవాలి. 2. తొడల పైన అరచేతులను మోకాలి పైభాగమున      పెట్టుకోవాలి. 3. ప్రశాంతంగా కళ్ళుమూసుకుని, కొంచెం సేపు     రిలాక్సయి, వెన్నెముక, తల నిటారుగా      ఉంచాలి. 4. శ్వాస తీసుకునే సమయంలో చేతులను తలపై    భాగానికి ఎత్తి వాటిని భుజాలకు సమానంగా    ఉంచాలి. 5. గాలిని వదులుతూ తుంటి భాగం నుండి శరీరాన్ని ముందుకి వంచాలి. 6. చేతులను, తలను సన్నగా శరీరానికి సమంగా        ఉంచాలి. 7. చివరగా చేతులను, ముందుకి సాగదీస్తూ     నుదురుభాగం మోకాలికి ముందు     నేలను తాకేటట్లుగా ఉంచాలి. 8. చేతులను కొంచెం వంచి మోచేతులు భూమికి     తాకేటట్లుగా ఉంచాలి. 9. పై ప్రకారంగా సౌకర్యంగా ఉన్నంత సేపు     ఉండొచ్చు. ముందుగా తల బరువుగా ఉండొచ్చు.     అలా అనిపిస్తే కొంచెం సేపు అలాగే ఉండాలి.     కొంత సేపటికి తగ్గిపోతుంది. 10. కొం...

వజ్రాసనం

చిత్రం
         ఈ ఆసనము శరీరంలో పిక్కలు గట్టిగా వజ్రంలా చేస్తుంది. 1. మోకాళ్ళపై నిల్చుని బొటనవేళ్ళు రెంటిని దగ్గరగా ఉంచి, మడమల్ని మాత్రము విడిగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే పిరుదుల్ని రెండు పాదాల మధ్యగా ఉండేటట్లుగా చూసుకుని కూర్చోవలెను. ఆ విధముగా కూర్చునప్పుడు పాదాల లోపలి భాగాలు, మడమలు కటి భాగాన్ని రెండు వైపులా తాకేలా ఉండాలి. 2. అరచేతులు మోకాళ్ళపై ఉంచి కూర్చోవాలి. 3. ఆ విధముగా కూర్చునేటప్పుడు తల,మెడ, నిటారుగా ఉండాలి. 4. కళ్ళు మూసుకుని శరీరము, మనస్సు ప్రశాంతముగా రిలాక్స్ గా ఉండాలి.ఈ ఆసనాన్ని ఎంత సేపైనా ఉండవచ్చు. మీకు ఎంత వరకు ఇబ్బంది కలగకుండా ఉండేంత వరకు మాత్రమే ఉండవచ్చు. గమనించాల్సిందేమంటే భోజనం చేశాక  5 నుంచి 10 ని.లకు తక్కువగా కాకుండా ఈ ఆసనం వేస్తే జీర్ణశక్తి బాగుంటుంది. అంతేకాక మితిమీరి ఆహారం భుజించినా ఆహారము అరగక మలబద్ధకము అనిపించినా వజ్రాసనము వేయటం శ్రేయస్కరం   వజ్రాసనాన్ని వేసినప్పుడు కాళ్ళకి ప్రవహించే రక్తము కటిభాగానికి ఉదరభాగానికి విస్తారంగా వెళుతుంది. అందుచేత పొట్టలోని అవయవాలకి రక్తం విస్తారంగా సరఫరా అవుతుంది.   హెర్నియాకి, ...

Laughter unites people

చిత్రం
Bring humour into conversations. Ask people, "What's the funniest thing that happened to you today? This week? In your life?"        Shared laughter is one of the most effective tools for keeping relationships fresh and exciting. All emotional sharing buids strong and lasting relationship bonds, but sharing aughter and play also adds joy, vitality, and resilience. And humor a powerful and effective way to heal resentments, disagreements, and hurts.         Laughter unites people during difficult times. Incorporating more humor and play into your daily interactions can improve the quality of your love reationships-as well as your connections with co-workers, family members, and friends. Using humor and laughter in relationships allows you to: • Be more spontaneous. Humor gets you out of your head and away from your troubles. • Let go of defensiveness. Laughter helps you forget judgments, criticisms, and doubts. • Release inhibitions. Yo...

Using humour and play to overcome challenges and enhance your life

    The ability to laugh, pay, and have fun with others not only makes life more enjoyabe but also helps you solve problems, connect with others, and be more creative.         People who incorporate humor and play into their daily lives find that it renews them and all of their relationships.           Life brings challenges that can either get the best of you or become playthings for your imagination When you "become the problem" and take yourself too seriously, it can be hard to think outside the box and find new solutions. But when you play with the problem, you can often transform it into an opportunity for creative learning.         Paying with problems seems to come naturaly to children. When they are confused or afraid, they make their probems into a game, giving them a sense of contro and an opportunity toexperiment with new solutions. Interacting with others in p ayful ways helps you retain this creative...

Bringing more humor and laughter into your life

Want more laughter in your life?  Get a pet... Most of us have experienced the joy of playing with a furry friend and pets are a rewarding way to bring more laughter and joy into your life. But did you know that having a pet is good for your mental and physical health? Studies show that pets can protect you depression, stress, and even heart disease.        Laughter is your birthright, a natural part of life that is innate and in born. Infants begin smiling during the first weeks of life and augh out oud within months of being born. Even if you did not grow up in a household where laughter was a common sound, you can learn to laugh at any stage of ife.         Begin by setting aside special times to seek out humor and laughter, as you might with working out, and build from there. Eventualy, you want to incorporate humor and laughter into the fabric of your life, finding it naturally in everything you do. Here are some ways to start: • Smile:...

Developing your sense of humor

చిత్రం
Take yourself less seriously One essential characteristic that helps us laugh is not taking ourse ves too serious y. We've all known the classic tight-jawed sourpuss who takes everything with deathly seriousness and never laughs at anything. No fun there! Some events are clearly sad and not occasions for laughter. But most events in life don't carry an overwhelming sense of either sadness or de ight. They fall into the gray zone of ordinary life-giving you the choice to laugh or not. Ways to help yourself see the lighter side of life: • Laugh at yourself. Share your embarr assing moments. The best way to take yourself less seriously is to talk about times when you took yourself too seriously. • Attempt to laugh at situations rather than bemoan them. Look for the humour in a bad situation, and uncover the irony and absurdity of life. This will help improve your mood and the  mood of those around you. • Surround yourself with reminders to    lighten up Keep a to...

యోగా (Yoga)_అష్టాంగ యోగ

చిత్రం
                         యోగా (Yoga)_అష్టాంగ యోగ       యోగ అనగా కలయిక అని అర్థం. మనసు , ప్రకృతి కలిసి పోవడమే యోగ. దీనికి బుద్దుని తరువాత 300 సం.రాలకు వచ్చిన పతంజలి, బుద్దుడు తన  విపాసన ధ్యానం లో చెప్పిన ఏడు మార్గాలను తీసుకొని అదనంగా ఒక మార్గాన్ని తానే ప్రతిపాదించి మొత్తం అష్టాంగ(ఎనిమిది) మార్గాలను ఏర్పరిచారు. ఇవి ఒకరకంగా ధ్యానానికి సంబంధించి నవే తప్ప వ్యాయామానికి సంబంధించినవి కాదు.         పతంజలి క్రీ.పూ.2 వ శతాబ్ద కాలం నాటి వాడు. ఆయన  యోగా ను ఆరోగ్యశాస్త్రంగా చెప్పలేదు.             పతంజలి సాంఖ్య సంప్రదాయానికి సంబంధించిన వాడు. ఇతను తమిళుల సిద్ధ సంప్రదాయం లో ఉన్న 18 సిద్దపురుషులలో ఒక సిద్దుని గా భావిస్తున్నారు .           పతంజలి "యోగ సూత్రాలు" రాశాడు. పతంజలి  దీనితో బాటు 'పాణిని'  రాసిన అష్టాద్యాయి కి కూడా భాష్యం రాశాడు. పతంజలి యోగ సూత్రాలు లో   196 భారతీయ సూత్రాలు (సూక్ష్మరూపాలు)ఉంటాయి....

ఆసనాలు 5 రకాలు

చిత్రం
ఆసనాలు ఐదు రకాలుగా విభజించారు.  అవి 1.నిలబడి చేసేవి         2.కూర్చుని చేసేవి         3.పొట్ట మీద పడుకుని చేసేవి,         4.వెల్లకిలా పడుకుని చేసేవి.         5) తలకిందులుగా చేసేవి.    నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు  స్పైన్ అలైన్‌మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడను ధృఢత్వాన్ని అందిస్తుంది.   1. కూర్చుని వేసేవి :        వజ్రాసనం, పద్మాసనం మొదలైనవి. 2. నిలబడి వేసేవి :      వృక్షాసనము, నటరాజాసనం మొదలైనవి. 3. బోర్లా పడుకుని చేసేవి :       భుజంగాసనం,ధనురాసనం మొదలైనవి. 4. వెల్లికిలా పడుకొని చేసేవి  :         పవనముక్తాసనం,నౌకాసనం మొదలైనవి 5. తలకిందులుగా చేసేవి  :      ‌‌    శీర్షాసనము, సర్పంగాసనము మొదలైనవి.        మన శరీరపు బరువులో ప్రతి కి.గ్రా.కు కనీసం 40మి....

మీరు సరైన శ్వాసే తీసుకుంటున్నారా?

చిత్రం
మనం రోజుకు 40,000సార్లు శ్వాసిస్తాం. మీరు  సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారా?  ఈ ప్రశ్న కొద్దిగా కన్ ఫ్యూజ్ గా, అర్ధం కాకుండా ఉంది కదూ. కాని దీని గురించి ఫస్ట్ తెలుసు కోవాలి. ప్రతి ఒక్కరూ ఎందుకంటే చాలా మంది మనలో సరైన శ్వాస తీసుకోవటం లేదని పరిశోధనల్లో తేలింది.           ఇప్పుడు మీరు సరిగ్గా సరైన రీతిలో శ్వాస తీసుకుంటున్నారో లేదో చూద్దాం. 1. కాలకృత్యాలు... స్నానం.... పూర్తి చేసుకోండి. 2. 5-30-6-00ల మధ్య బ్రహ్మ ముహూర్త సమయం బెస్ట్... ది బెస్ట్. 3. ఈ సమయంలో  మనసు ప్రశాంతంగా ఉంటుంది.చక్కని గాలి లభిస్తుంది. 4. పలుచటి బట్టని నేలపై పరవండి. 5. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం... ఈ మూడింటిలో మీకిష్టమైన ఆసనాన్ని వేసుకోండి. 6. ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. 7. మీ దృష్టి పొట్ట కదలికల మీద పెట్టండి. 8. గాలి తీసుకున్నప్పుడు పొట్ట ముందుకు వెళ్తు వెనక్కి వెళ్తుందా...అలాగే ఛాతీ ముందుకు, వెనక్కి.... అలాగే గాలి వదలినప్పుడు ఛాతీ ముందుకా, వెనక్కా....బాగా గమనించండి. రెండు నిమిషాలు ఏకాగ్రతగా గమనించండి. కళ్ళు మూసుకుని శ్వాస మీద దృష్టి పెట్టండి. . , ఓ.కే. రెండు నిమిషాలు...