చేపనూనె...కలివిడితనంతో చిన్నారుల మేధోలబ్ధి పెంపు!
పిల్లల ఆహారంలో చేపనూనె ఉండేలా
చూడటం... మంచి నర్సరీలో చేర్పించడం.. పది
మందితో కలివిడిగా ఉండేలా చర్యలు చేపట్టడం... తది తరాలన్నీ కూడా చిన్నారుల మెదడుకు పదును పెట్టే చర్యలని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. ఇవన్నీ కూడా వారిలో మేధోలబ్ధి మెరుగుప డటానికి దోహదపడతా యన్నారు. గర్భిణులకు ...నవజాత శిశువులకు ఒమెగా-3 పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. కణజాల అభివృద్ధికి ఈ తరహా ఫ్యాటీ యాసిడ్లు దోహదం చేస్తా యన్నారు. సందేహ నివృత్తికి అధ్యాపకులతో కలిసిమెలిసి మాట్లాడటం అనేది వారిలో మేధోలబ్ధి పెరుగుదలకు కారణమౌతుందని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి