నిలబడి వేసే ఆసనాలు



                

1. వీపు వెనుకభాగము, భుజములు, కాలి యొక్క కండరాలు చక్కగా సాగి, శక్తి కలిగి ఉండటానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి.

2. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి, వీపు నొప్పి కలవారికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి

3. ధ్యానం చేసే సమయంలో వీపు తిన్నగా ఉంచటానికి అవసరమయ్యే కండరాలను శక్తివంతం చేయటానికీ, ఊపిరితిత్తుల సామర్థ్యము పెంచి ప్రాణవాయువును ఎక్కువగా నిల్వచేయటానికి ఈ ఆసనాలు ఎంతో శ్రేయస్కరం.

4. తుంటి నొప్పిగలవారు, ఈ నిలబడివేసే ఆసనాలు  గురువుల పర్యవేక్షణలోనే చేయాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid