మకరాసనము
శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమన్నారు.
1.కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి.
2.కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి.
3.ఉచ్చ్వాస, నిచ్చ్వాసలు మెల్లగా తీసుకోవాలి.
ప్రయోజనాలు:
బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది.
నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి