కొవ్వుపదార్ధాలు - మన ఆరోగ్యం





       కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా శరీరానికి
ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధం
1 gram కొవ్వు - 9 cal ఇంధనం శరీరానికి అందిస్తుంది.A, B, E &K  విటమినులు, రక్తంలో కొవ్వు పదార్థం ఇమడడానికి చాలా అవసరం.
కొవ్వు అనేది - ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.veg-ఆయిల్-మనము తీసుకొనే ఆహారంలో చాలా ముఖ్యమైనది.
దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు
1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్)
2. పాలీ అన్ సాచ్యురేటడ్

అన్ సాచ్యురేటడ్ కొవ్వు ఆమ్లాలు,ఉదా: వెజిటబుల్ oils
సాచ్యురేటడ్ కొవ్వు, ఉదా:  వెన్న, నెయ్యి

         పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రోజినేటెడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకోవాలి. కొబ్బరినూనె వాడరాదు.
హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండెకు, రక్తనాళాలకు
సంబంధించిన వ్యాధులకు గురవుతారు.
వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొవ్వు ఉంటుంది.

ప్రతిరోజు ఆహారంలో యుక్త వయస్సు పిల్లలకు 25గ్రా-వరకు సాచ్యురేటడ్ ఫాట్స్ ఉండాలి.
పెద్దవాళ్ళకైతే - 20గ్రా.రోజుకు. గర్భవతులకు/ పాలిచ్చే తల్లులకు - 30 గ్రా రోజుకు.

కొవ్వుపదార్ధాలను  తగినంతగా మాత్రమే  తీసుకోవాలి. వంటలో ఒకటి కన్నా ఎక్కువ రకాల నూనెలువాడాలి. నెయ్యి, వెన్న, వనస్పతి నూనెలు తగ్గించాలి.ఆకుకూరలు, మెంతులు, ఆవాలు ప్రతి రోజూ వాడాలి. జంతు అవయవాలు తినరాదు. మాంసము/కోడి కన్నా ఎక్కువగా చేపలు తినవచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid